Share News

Monkey Viral Video: భోజనం చేస్తుండగా ఎదురుగా కూర్చున్న కోతి.. చివరకు జరిగిందేంటో చూడండి..

ABN , Publish Date - Jan 31 , 2025 | 08:08 AM

ఓ వ్యక్తి కుర్చీలో కూర్చుని, ప్లేటును గోడపై పెట్టుకుని భోజనం చేస్తుంటాడు. అయితే ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. అటుగా వెళ్తున్న ఓ కోతి .. అతన్ని గమనించి సమీపానికి వెళ్లింది. అతను కోతిని చూసినా ఎలాంటి భయం లేకుండా అలాగే కూర్చున్నాడు. చివరకు ఏం జరిగిందో చూడండి..

Monkey Viral Video: భోజనం చేస్తుండగా ఎదురుగా కూర్చున్న కోతి.. చివరకు జరిగిందేంటో చూడండి..
monkey and man ate from one plate

కోతులు చేసే చిత్రవిచిత్రమైన పనులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు అవి జంతువులతో పాటూ మనుషులనూ ఇబ్బంది పెడితే.. మరికొన్నిసార్లు అంతా ఆశ్చర్యపోయేలా ప్రవర్తిస్తుంటాయి. ఇంకొన్నిసార్లు అయితే నమ్మశక్యం కాని రీతిలో అంతా అవాక్కయ్యేలా చేస్తుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి భోజనం చేస్తుండగా.. సడన్‌గా ఓ కోతి అక్కడికి వచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కుర్చీలో కూర్చుని, ప్లేటును గోడపై పెట్టుకుని భోజనం చేస్తుంటాడు. అయితే ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. అటుగా వెళ్తున్న ఓ కోతి (monkey) .. అతన్ని గమనించి సమీపానికి వెళ్లింది. అతను కోతిని చూసినా ఎలాంటి భయం లేకుండా అలాగే కూర్చున్నాడు.

Train Viral Video: బతుకు, చావుకు మధ్య రెండే సెకన్లు.. ఈ యువతికేమైందో మీరే చూడండి..


అక్కడికి వచ్చిన కోతి.. ఎలాంటి దౌర్జన్యం చేయకుండా సైలెంట్‌‌గా కూర్చుని ఉంటుంది. ప్లేటులోని ఆహారం వైపు చూస్తూ.. ‘‘బాస్.. నీకు అభ్యంతరం లేకపోతే.. కొంచెం ఫుడ్ పెడతావా’’.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. కోతి సమస్యను అర్థం చేసుకున్న ఆ వ్యక్తి.. తన ప్లేటులోని ఆహారాన్ని కోతి ముందు ఉంచాడు. ఆహారాన్ని బుద్ధిగా చేతిలోకి తీసుకున్న కోతి.. దాన్ని కొంచెం తిన్న తర్వాత మధ్యలో ప్లేటులోని చట్నీని తినేస్తుంది. అయినా ఆ వ్యక్తి ఏమాత్రం చిరాకుపడకుండా కోతికి ఆహారం పెడుతూ తన ప్రేమను వ్యక్తం చేస్తాడు.

Viral Video: మనువడిపై తాత ప్రేమ.. పరీక్ష కేంద్రం వద్ద ఎలా సాయం చేస్తున్నాడంటే..


ఇలా అతను మానవత్వంతో కోతికి ఆహారం పెట్టడం చూసి అంతా ఆసక్తిగా గమనించారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కోతి పట్ల ఇతను చూపించిన ప్రేమ చూస్తుంటే ముచ్చటేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘ఈ కోతి చాలా బుద్ధిగా ఉందే’’.. అటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌‌లు, 2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: విమానంలో ఎయిర్‌హోస్టెస్.. అక్కడే కూర్చున్న వ్యక్తి ఫోన్‌తో చేస్తున్న నిర్వాకం చూడగా..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 31 , 2025 | 08:08 AM