Home » Viral Videos
కదులుతున్న బస్సులోంచి ఇద్దరు పదవ తరగతి విద్యార్థులు కింద పడిపోయిన ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
రాజస్థాన్‌లో సుమారు 1,100 ఏళ్ల క్రితం నిర్మించిన చాంద్ బవోరి బావి గొప్పదనాన్ని వివరిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. నేటి డిజైన్ థింకింగ్ సిద్ధాంతాన్ని భారతీయులు అప్పట్లోనే అమలు చేశారని మహీంద్రా ప్రశంసల వర్షం కురిపించారు.
ఏపీలోని తిరుపతి జిల్లా నాయుడుపేటలో సోమవారం నిర్వహించిన సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ టిడ్కో ఇళ్లను సీఎం ప్రారంభించారు.
సాధారణంగా ఇంటి డాబాల మీద ఏవైనా ఆరబెడితే చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. పక్షులు, కోతులు, ఇతర జంతువులు వంటివి రాకుండా అనుక్షణం కనిపెట్టుకుని ఉండాలి. అందుకోసం ఎవరో ఒకరు అక్కడ ఉండాల్సి ఉంటుంది.
విశాఖ గాజువాక ఎల్‌వీ నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇండియన్ నేవీలో ఎయిర్‌క్రాప్ట్ టెక్నీషియన్‌గా పని చేస్తున్న రవి చంద్ర.. తన ప్రియురాలు మౌనికను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.
విమానంలో ప్యాసింజర్లు తమ సీట్లపై చెత్తాచెదారం చేసిన ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. జనాలు ఈ ఉదంతంపై పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.
హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో నవభారత్ రన్ నిర్వహించారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై.. రన్‌ను ప్రారంభించారు.
క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనపుడు బెదరకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిస్తే విజయం స్వంతమవుతుంది. అందాల పోటీలలో పరిపూర్ణతను ఆశిస్తారు. కానీ కొన్నిసార్లు చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి.
భారత్‌లో ఔషధాలు ఎంత తక్కువకు లభిస్తాయో తెలుసుకుని ఓ ఫారినర్ ఆశ్చర్యపోయారు. ఆమె నెట్టింట షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
నోయిడాలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి సంబంధించిన లైవ్ వీడియోను ఇక్కడ చూడండి..