ఎండలు మండిపోతున్నాయి.. మనషులే కాదు మూగజీవాలు ఎండతాపానికి విలవిలలాడిపోతున్నాయి. ఎక్కడ నీడ ఉంటే అక్కడ కొంతసేపు సేదతీరే పరిస్థితి. చల్లని పానీయాల కోసం పరుగులు తీస్తున్నారు.
ముంబైలోని ములంద్ ఏరియాలో ఓ ఇద్దరు అబ్బాయిలు.. ఓ అమ్మాయి కోసం రైలు పట్టాలపై పడి కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు విచక్షణా రహితంగా దాడి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఫొటో షూట్ కోసం ఏనుగుకు రంగు పూయటంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆ ఏనుగు చనిపోయిందన్న వార్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. పజిల్స్, ఆప్టికల్ ఇల్యూజన్స్ మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.
కదులుతున్న బస్సులోంచి ఇద్దరు పదవ తరగతి విద్యార్థులు కింద పడిపోయిన ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ఫొటోల మధ్యలో తేడాలను గుర్తించే పజిల్స్ అనేవి సరదాగా ఉండటమే కాకుండా మన మెదడుకు మంచి వ్యాయామం కూడా. ఇవి మనసుకు ప్రశాంతతను ఇస్తూనే ఆలోచనా శక్తిని కూడా పెంచుతాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం మనం ఉపయోగించే పర్సు లేదా బ్యాగ్ కలర్ కూడా మన ఆర్థిక స్థితి, అదృష్టంపై ప్రభావం చూపుతుందని అంటారు. మరి అదృష్టం కోసం ఏ కలర్ బ్యాగ్ లేదా పర్సు వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
గోవాలో ఒక వ్యక్తికి పారాసైలింగ్ అనుభవం భయానకంగా మారింది. సరదాగా ప్రారంభమైన ఈ సాహసం మధ్యలోనే ప్రమాదకరంగా పరిణమించింది. పారాసైలింగ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా కేబుల్ తెగిపోవడంతో టూరిస్ట్ ప్రమాదంలో చిక్కుకున్నాడు.
ప్రస్తుతం పొట్ట లేకుండా సిక్స్ ప్యాక్‌తో ఉన్న వారే హీరోలు. చాలా మంది పొట్ట తగ్గించుకోవడం కోసం రకరకాల డైటింగ్‌లు, కఠినమైన వ్యాయామాలు చేస్తుంటారు. పొట్టను చిన్న చూపు చూస్తుంటారు. అయితే పొట్టను పౌరుషానికి చిహ్నంగా, అందానికి కొలమానంగా భావించే ఓ తెగ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
వేసవిలో తీవ్ర ఎండ కారణంగా తులసి మొక్కలు త్వరగా వాడిపోవడం సాధారణం. అయితే సరైన సంరక్షణతో ఈ సమస్యను సులభంగా నివారించవచ్చు. మరి వేసవిలో తులసి మొక్కను ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం..