Home » Telugu News
TTD: తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అందులోభాగంగా శ్రీవారి స్వచ్ఛంద సేవలు.. పలు మార్పులు చేర్పులతో త్వరలో అందుబాటులోకి రానున్నాయని తెలిపింది.
ఉగ్రవాదాన్ని అణచివేచే విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
ఓ పార్టీలో చాలా మంది అతిథులకు టేబుల్స్ వేసి మరీ ఘనంగా పార్టీ ఇస్తుంటారు. ఈ విందులో రకరకాల నాన్‌వెజ్ ఐటెమ్స్‌తో పాటూ మందు కూడా విచ్చలవిడిగా సరఫరా చేశారు. అయితే ఈ విందులో మందు బాబులు చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు..
Gopireddy Srinivasa Reddy: వైసీపీ మరో నేతపై పోలీస్ కేసు నమోదయింది. ఇప్పటికే పలువురు నేతలపై కేసులు నమోదు కావడంతో.. ఆ జాబితాతో ఈ తాజా మాజీ ఎమ్మెల్యే పేరు సైతం నమోదు కావడం గమనార్హం.
TGSRTC: తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. సమ్మె తేదీని ప్రకటించింది. అయితే తమ సమస్యలపై వెంటనే స్పందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మే 5వ తేదీ ఆర్టీసీ కార్మికులంతా కవాతు నిర్వహిస్తారని ప్రకటించింది.
కర్నాటక మండ్య జిల్లా కేఆర్‌పేట్ తాలూకాకు చెందిన హర్షవర్ధన్ (57) అనే టెక్ వ్యవస్థాపకుడికి భార్య శ్వేత పాణ్యం (44), ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఇంట్లో ఉన్న హర్షవర్ధన్.. ఉన్నట్టుండి తన భార్య, 14 ఏళ్ల తన కుమారుడిని కాల్చి చంపేశాడు. ఆ తర్వాత తానూ ఆత్యహత్య చేసుకున్నాడు..
AP Govt: రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వేస్ట్ మేనేజ్మెంట్ పై కీలక ఒప్పందం కుదిరింది. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్, ఐటీసీతోపాటు రెల్డాన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొంది.
Gorantla Madhav: మరోసారి సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. బెయిల్‌పై మంగళవారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయనతోపాటు మరో ఐదుగురు అనుచరులు విడుదలయ్యారు.
పహల్గాంలో ఉగ్రదాడి ఘటనతో దేశం మొత్తం ఆగ్రహావేశాలతో అట్టుడుకుతోంది. ఎక్కడ పాకిస్తాన్ అనే మాట వినిపించినా భరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఓ వ్యక్తి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశాడు. చివరకు ఏం జరిగిందంటే..
Smita Sabharwal: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఆమెను పలుమార్లు వివిధ శాఖలకు బదిలీ చేశారు. తాజాగా మరోసారి ఆమె బదిలీ అయ్యారు.