Share News

Train Accident Video: ఇలాంటి పని ఎవరూ చేయొద్దు.. రైలుపై యువకుడి వాకింగ్.. చివరకు అతడి పరిస్థితి..

ABN , Publish Date - Apr 18 , 2025 | 09:56 AM

ఓ యువకుడు రైలు పైకి ఎక్కి నడుస్తుంటాడు. కింద నుంచి ఎవరు ఎంతలా వారిస్తున్నా కూడా అతను మాత్ర అదేమీ పట్టించుకోకుండా రైలుపై ఒక వైపు నుంచి మరో వైపునకు నడుస్తుంటాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..

Train Accident Video: ఇలాంటి పని ఎవరూ చేయొద్దు.. రైలుపై యువకుడి వాకింగ్.. చివరకు అతడి పరిస్థితి..

రైళ్లు, రైల్వే స్టేషన్లలో విచిత్ర విన్యాసాలు చేసే వారిని చూస్తుంటాం. కొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ అందరినీ షాక్‌కు గురి చేస్తుంటారు. మరికొందరు తాము ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదంలో పడేస్తుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి రైలుపై వాకింగ్ చేస్తుండగా.. సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు రైలు పైకి (man walking on the train) ఎక్కి నడుస్తుంటాడు. కింద నుంచి ఎవరు ఎంతలా వారిస్తున్నా కూడా అతను మాత్ర అదేమీ పట్టించుకోకుండా రైలుపై ఒక వైపు నుంచి మరో వైపునకు నడుస్తుంటాడు. మధ్యలో వంగి వంగి పరుగెడుతుంటాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

Watch Video: ఉక్కు తాళం కూడా ఊడి రావాల్సిందే.. ఈ దొంగ ట్రిక్ చూస్తే నోరెళ్లబెడతారు..


రైలుపై ఉండే హైటెన్షన్ విద్యుత్ లైన్లు తగులుకుని (Man Electrocuted On Train) పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ ఘటన జరగడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. పరిస్థితి చూస్తుంటే ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయి ఉంటాడని తెలుస్తోంది. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనేది తెలియాల్సి ఉంది.

Watch Video: అందుకే ఉన్నన్నాళ్లూ హ్యాపీగా ఉండాలనేది.. ఎందుకంటే మరణం ఇలాక్కూడా రావచ్చు..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి పనులు చేయడం ప్రమాదకరం’’.. అంటూ కొందరు, ‘‘తెలిసి తెలిసి ప్రాణాలు పోగొట్టుకోవడమంటే ఇదే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ప్రస్తుతం 24 వేల మందికి పైగా వీక్షించారు.

Monkey Funny Video: కోతికి లిప్ టూ లిప్ కిస్ పెట్టాలనుకున్నాడు.. మధ్యలో ఏం జరిగిందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

Metro Funny Video: మెట్రో రైల్లో నిద్రపోతున్న యువకుడు.. సమీపానికి వచ్చిన యువతి.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: బాత్‌రూం క్లీనింగ్ అంటే ఇదా.. బ్యాక్టీరియాకే చెమటలు పట్టించాడుగా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 18 , 2025 | 09:56 AM