Lovers Viral Video: యువతి పక్కనే రెచ్చిపోయిన ప్రేమికులు.. రైల్వే స్టేషన్‌లో ఏం చేస్తున్నారో చూస్తే షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Apr 17 , 2025 | 11:06 AM
ఓ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై జనాలు రద్దీగా ఉన్న సమయంలో ఓ ప్రేమ జంట నిర్వాకం అందరినీ షాక్‌కు గురి చేసింది. యువతి పక్కనే కూర్చున్న ప్రేమ జంట అంతా చూస్తుండగానే అసభ్యకరంగా ప్రవర్తించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

ప్రేమకు హద్దులు ఉండవనేది ఒకప్పటి మాట. కానీ ప్రేమకు హద్దులే కాదు సిగ్గూ, ఎగ్గూ, మానం, మర్యాద.. ఇలాంటివేవీ ఉండవనేది ఇప్పటి మాట. అందుకు ఇలాంటి ఇలాంటి సంఘటనలే ప్రత్యక్ష ఉదాహరణ. బహిరంగ ప్రదేశాల్లో కొందరు ప్రేమికులు ప్రవర్తిస్తున్న తీరు సభ్య సమాజం తల దించుకునేలా ఉంటోంది. నలుగురూ చూస్తున్నారనే కనీస జ్ఞానం కూడా లేకుండా కొందరు ప్రేమికులు అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. మరికొందరైతే కదులుతున్న వాహనాల్లోనే ముద్దులు పెట్టుకుంటూ సరసాలు ఆడుకోవడం చూస్తున్నాం. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ ప్రేమ జంట రైల్వే స్టేషన్‌లో అందరి ముందూ ప్రవర్తించిన తీరు చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై (Railway station platform) జనాలు రద్దీగా ఉన్న సమయంలో ఓ ప్రేమ జంట నిర్వాకం అందరినీ షాక్‌కు గురి చేసింది. యువతి పక్కనే కూర్చున్న ప్రేమ జంట అంతా చూస్తుండగానే అసభ్యకరంగా ప్రవర్తించింది. ప్రియుడు తన ప్రియురాలికి (Lovers kissing) లిప్ టూ లిప్ కిస్ పెట్టాడు.
Jugaad Viral Video: దీని ముందు ఏసీ కూడా దిగదుడుపే.. టేబుల్ ఫ్యాన్‌ను ఎలా మార్చాడో చూడండి..
ఇలా వారు చాలా సేపు ముద్దులు పెట్టుకుంటూనే ఉన్నారు. వారి నిర్వాకంతో పక్కన ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయినా ఆ ప్రేమ జంట ఏమాత్రం పట్టించుకోకుండా అలా ముద్దులు పెట్టుకుంటూనే ఉంది. వీరి విచిత్ర నిర్వాకాన్ని దూరం నుంచి గమనించిన ఓ వ్యక్తి.. తన ఫోన్‌తో వీడియో తీశాడు.
Woman Viral Video: ఒంటరిగా వెళ్తున్న మహిళకు షాకింగ్ అనుభవం.. సడన్‌గా దూసుకొచ్చిన యువకుడు.. చివరకు..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇలాంటి వారి కంటే జంతువులే నయం’’.. అంటూ కొందరు, ‘‘నాలుగు గోడల మధ్య చేయాల్సిన పనులను నలుగురిలో చేయడం దారుణం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 100కి పైగా లైక్‌లు, 21 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Bike Jugaad Viral Video: వావ్..! జనరేటర్‌తో సూపర్ బైక్.. ఇతడి ప్రయోగం మామూలుగా లేదుగా..
ఇవి కూడా చదవండి..
Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..
Viral Video: బాత్‌రూం క్లీనింగ్ అంటే ఇదా.. బ్యాక్టీరియాకే చెమటలు పట్టించాడుగా..