Share News

Monkey Funny Video: కోతికి లిప్ టూ లిప్ కిస్ పెట్టాలనుకున్నాడు.. మధ్యలో ఏం జరిగిందో చూస్తే..

ABN , Publish Date - Apr 18 , 2025 | 09:22 AM

ఓ వ్యక్తి ఇనుప కంచెకు అవతల ఉన్న కోతిని గమనిస్తుంటాడు. ఇంతలో ఆ కోతి మెల్లిగా అతడి సమీపానికి వస్తుంది. కోతిని చూడగానే అతను కంచెకు దగ్గరగా వెళ్లి కోతికి లిప్ టూ లిప్ కిస్ పెట్టేందుకు ప్రయత్నిస్తాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Monkey Funny Video: కోతికి లిప్ టూ లిప్ కిస్ పెట్టాలనుకున్నాడు.. మధ్యలో ఏం జరిగిందో చూస్తే..

కోతి చేష్టలు కొన్నిసార్లు ఎంత చిరాకు పుట్టిస్తాయో.. మరికొన్నిసార్లు అంతే నవ్వు తెప్పిస్తుంటాయి. అయితే కోతులు ఏం చేసినా ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వస్తువులు దొంగిలించే కోతులు వాటిని తిరిగి ఇచ్చే క్రమంలో తెలివిగా ప్రవర్తించడం చూశాం. అలాగే మరికొన్ని కోతులు యువతుల భుజాలపైకి ఎక్కి మరీ వారు తాగే డ్రింక్స్‌ తాగడం కూడా చూశాం. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి కోతికి లిప్ టూ లిప్ కిస్ పెట్టాలని చూశాడు. చివరకు జరిగిన ఘటన చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఇనుప కంచెకు అవతల ఉన్న కోతిని గమనిస్తుంటాడు. ఇంతలో ఆ కోతి మెల్లిగా అతడి సమీపానికి వస్తుంది. కోతిని చూడగానే అతను కంచెకు దగ్గరగా వెళ్లి కోతికి (man kissed monkey) లిప్ టూ లిప్ కిస్ పెట్టేందుకు ప్రయత్నిస్తాడు.

Watch Video: ఉక్కు తాళం కూడా ఊడి రావాల్సిందే.. ఈ దొంగ ట్రిక్ చూస్తే నోరెళ్లబెడతారు..


కోతి కూడా అతడికి ముద్దు పెట్టేందుకు దగ్గరగా వస్తుంది. తీరా ముద్దు పెట్టే క్రమంలో కోతికి ఆవలింత వచ్చేస్తుంది. నోరె తెరచి ఆవలించిన తర్వాత మళ్లీ అతడికి ముద్దు పెట్టేందుకు ప్రయత్నిస్తుంది. కోతి ప్రవర్తన చూసి అతను అవాక్కవుతాడు. పక్కన ఉన్న వారు ఘటనను చూసి తెగ నవ్వుకున్నారు. కొందరు దీన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Lovers Viral Video: యువతి పక్కనే రెచ్చిపోయిన ప్రేమికులు.. రైల్వే స్టేషన్‌లో ఏం చేస్తున్నారో చూస్తే షాకవ్వాల్సిందే..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కోతి ప్రేమ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ముద్దంటే చేదా.. ఇప్పుడా ఉద్దేశం లేదా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 100కి పైగా లైక్‌లు, 15 వేలకు పైగా వ్యూస్‌‌ను సొంతం చేసుకుంది.

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

Metro Funny Video: మెట్రో రైల్లో నిద్రపోతున్న యువకుడు.. సమీపానికి వచ్చిన యువతి.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: బాత్‌రూం క్లీనింగ్ అంటే ఇదా.. బ్యాక్టీరియాకే చెమటలు పట్టించాడుగా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 18 , 2025 | 09:22 AM