Share News

Watch Video: ఎస్కలేటర్‌పై షాకింగ్ సీన్.. యువతి వెనుక నిలబడి.. ఇతను చేస్తున్న నిర్వాకం చూడండి..

ABN , Publish Date - Apr 17 , 2025 | 01:54 PM

కొందరు పైకి మంచివారిలా కనిపిస్తూ.. లోపల మాత్రం వివిధ రకాల దారుణాలకు పాల్పడుతుంటారు. మరికొందరు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇంకొందరైతే..

Watch Video: ఎస్కలేటర్‌పై షాకింగ్ సీన్.. యువతి వెనుక నిలబడి.. ఇతను చేస్తున్న నిర్వాకం చూడండి..

కొందరు పైకి మంచివారిలా కనిపిస్తూ.. లోపల మాత్రం వివిధ రకాల దారుణాలకు పాల్పడుతుంటారు. మరికొందరు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇంకొందరైతే తాకరాని తోట తాకుతూ శునకానందం పొందుతుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఎక్సలేటర్‌పై ప్రవర్తించిన తీరు చూసి అంతా మండిపడుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు ఎస్కలేటర్‌పై (Escalator) పైఅంతస్తుకు వెళ్తుంటారు. అయితే వారిలో మధ్యలో నిలబడ్డ వ్యక్తి నిర్వాకం చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Cheetah VS Crocodile: నీటి లోపల మొసలి.. నీటి ఒడ్డున చిరుత.. తోక పట్టుకుని లాగేయడంతో.. చివరకు..


పొట్టి దుస్తుల్లో నిలబడ్డ యువతిని వెనుక నుంచి తన ఫోన్‌తో (man records video of woman legs) కాళ్లను వీడియో తీస్తున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా చేయి కిందకు చాపి, ఫోన్‌తో వీడియో తీస్తున్నాడు. ఇదేమీ తెలియని ఆ యువతి ముందుకు చూస్తూ ఉంది. అయితే దూరంగా ఉన్న వారు ఈ ఘటన చూసి, తమ ఫోన్‌తో వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Watch Video: ఉక్కు తాళం కూడా ఊడి రావాల్సిందే.. ఈ దొంగ ట్రిక్ చూస్తే నోరెళ్లబెడతారు..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వీడియో తీసే బదులు.. అతన్ని వారించవచ్చుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 వేలకు పైగా లైక్‌లు, 5.30 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Lovers Viral Video: యువతి పక్కనే రెచ్చిపోయిన ప్రేమికులు.. రైల్వే స్టేషన్‌లో ఏం చేస్తున్నారో చూస్తే షాకవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

Metro Funny Video: మెట్రో రైల్లో నిద్రపోతున్న యువకుడు.. సమీపానికి వచ్చిన యువతి.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: బాత్‌రూం క్లీనింగ్ అంటే ఇదా.. బ్యాక్టీరియాకే చెమటలు పట్టించాడుగా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 17 , 2025 | 01:56 PM