Share News

Woman Stunt Viral Video: వామ్మో.. ఇదెక్కడి టాలెంట్ బాబోయ్.. వేగంగా తిరిగే ఫ్యాన్‌ను సైతం..

ABN , Publish Date - Apr 26 , 2025 | 06:56 PM

ఓ మహిళ వేగంగా తిరుగుతున్న ఫ్యాన్‌తోప్రమాదకర విన్యాసం చేసింది. గిరగిరా తిరుగుతున్న ఫ్యాన్ పక్కనే నిలబడ్డ ఆమె.. కొద్ది సేపు అలా గమనిస్తూనే ఉంది. తర్వాత సడన్‌గా ఆమె చేసిన నిర్వాకం చూసి అంతా షాక్ అవుతున్నారు..

Woman Stunt Viral Video: వామ్మో.. ఇదెక్కడి టాలెంట్ బాబోయ్.. వేగంగా తిరిగే ఫ్యాన్‌ను సైతం..

ప్రస్తుతం మగవారితో సమానంగా మహిళలు కూడా అనేక రకాల విన్యాసాలు చేయడం చూస్తున్నాం. కొందరైతే మరీ ప్రమాదకర విన్యాసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇంకొందరు మగవారు కూడా చేయలేని విన్యాసాలను ఎంతో సులభంగా చేస్తూ అందరినీ షాక్‌కు గురి చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ వేగంగా తిరుగుతున్న ఫ్యాన్‌తో చేసిన విన్యాసం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ఇదెక్కడి టాలెంట్‌రా బాబోయ్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ వేగంగా తిరుగుతున్న ఫ్యాన్‌తో (Woman Dangerous Stunt) ప్రమాదకర విన్యాసం చేసింది. గిరగిరా తిరుగుతున్న ఫ్యాన్ పక్కనే నిలబడ్డ ఆమె.. కొద్ది సేపు అలా గమనిస్తూనే ఉంది.

Snake's Honeymoon: పాములకూ హనీమూన్.. వేల సర్పాలన్నీ కలిసి ఒకే ప్రాంతంలో..


ఇలా చాలా సేపు ఫ్యాన్‌‌‌ను గమనించిన ఆమె.. ఒక్కసారిగా తన నోటితో (Women Stopped The Fan With Her Teeth) ఫ్యాన్‌ను పట్టుకుంది. దీంతో అంత వేగంగా తిరుగుతున్న ఫ్యాన్‌ కూడా ఒక్కసారిగా ఆగిపోతుంది. ఇలా వేగంగా తిరుగుతున్న ఫ్యాన్‌ను నోటితో పట్టుకుని అందరికీ షాక్ ఇచ్చిందన్నమాట. అయితే ఈ విన్యాసం చూసి చాలా మంది షాక్ అవుతుండగా.. కొందరు మాత్రం ఇది ఎడిటింగ్ అంటూ కొట్టిపడేస్తున్నారు.

Tricks Viral Video: లైటర్ లేకుండానే స్టవ్ వెలిగించాడుగా.. ఇతడి ట్రిక్ చూస్తే కళ్లు తేలేస్తారు..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈమెవి దంతాలా లేక పట్టకార్లా’’.. అంటూ కొందరు, ‘‘ఇదంతా ఫేక్.. వీడియోను ఎడిటింగ్ చేశారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 17 లక్షలకు పైగా లైక్‌లు, 62. 5 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Woman Viral Video: సీటును కాస్తా క్యాబిన్‌గా మార్చిందిగా.. రైల్లో ఈమె అతి తెలివి చూడండి..


ఇవి కూడా చదవండి..

Woman Dance Funny Video: ముందూ, వెనుకా చూసుకోవాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..

Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 26 , 2025 | 06:56 PM