Home » Stunts
కొబ్బరికాయలు నేలపై కుప్పగా పోసి ఉంటారు. వాటి వద్దకు వెళ్లిన ఓ యువకుడు.. వాటిలో నుంచి ఓ కొబ్బరికాయను తీసుకున్నాడు. దాన్ని చేతిలోకి తీసుకుని, మరో చేత్తో ఒక్క గుద్దు గుద్దుతాడు. చివరికి ఏమైందో మీరే చూడండి..
ఓ యువకుడు రన్నింగ్ రైల్లో డోరు వద్ద నిలబడి వేలాడుతుంటాడు. రైలు నుంచి దిగేందుకు సిద్ధంగా ఉంటాడు. దీంతో అక్కడే ఉన్న వ్యక్తి అతన్ని వీడియో తీయడం స్టార్ట్ చేశాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..
ఓ వ్యక్తి లారీ నడుపుతుండగా.. అతడికి ఎదురుగా కొద్ది గ్యాప్‌లో మరో లారీ వెళ్తుంటుంది. ఇందులో ఎలాంటి వివేషం లేకున్నా.. ఈ సమయంలో ఆ డ్రైవర్ చేసిన నిర్వాకం చూసి అంతా షాక్ అవుతున్నారు. లారీ రన్నింగ్‌లో ఉండగానే..
ఓ యువకుడు ఇటుకలు మోసే పనిలో ఉన్నాడు. సాధారణంగా ఎవరైనా 5, 11 లేదా 20 ఇటుకలను మోసుకుంటూ వెళ్లడం చూస్తుంటాం. కొందరు విచిత్రంగా మరిన్ని ఇటుకలను మోయడం కూడా చూస్తుంటాం. అయితే..
ఓ పులి వేట కోసం వెతుకుతూ ఉంటుంది. అడవిలో అటూ, ఇటూ తిరుగుతున్న సమయంలో దానికి మధ్యలో ఓ వాగు అడ్డుగా వస్తుంది. దీంతో చివరకు పులి చేసిన పని చూసి అంతా షాక్ అవుతున్నారు..
ఓ మహిళ కొండపై ఒంటరిగా నడుస్తోంది. ఇందులో విశేషమేమీ లేకున్నా.. కొండపై ఎలాంటి సేఫ్టీ లేకుండా ప్రమాదకర సాహసాలు చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు.
ఓ యువకుడు ఎక్కడ స్థలం లేనట్లు రద్దీగా ఉన్న రోడ్డుపై స్కేటింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. అందులోనూ అత్యంత వేగంగా స్కేటింగ్ చేస్తూ అందరినీ ఆకట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఇంతలో ఎవరూ ఊహించని షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
ఓ యువతి కదులుతున్న రైల్లో చేసిన విన్యాసం చూసి అంతా అవాక్కవుతున్నారు. రైల్లో ప్రయాణిస్తున్న ఓ యువతి.. మధ్యలో చేసిన నిర్వాకం చూసి అంతా షాక్ అవుతున్నారు. అప్పటిదాకా సీట్లో కూర్చున్న యువతి.. ఆ వెంటనే తలుపు వద్దకు వచ్చి నిలబడింది. తర్వాత ఆమె చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..
ఓ యువకుడి డేంజరస్ స్టంట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. రైలు పట్టాలపై యువకుడు చేసిన విన్యాసంపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. వీడియోను షేర్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు..
ఓ యువతి రీల్స్‌లో ఫేమస్ అయ్యేందుకు ప్రమాదకర విన్యాసాలు చేసేందుకు సిద్ధపడింది. అది కూడా పొంగిపొర్లుతున్న వాగుపై విన్యాసాలు చేసేందుకు వెళ్లింది. కెమెరా ఆన్ చేసిన ఆమె.. వాగుపై ఉన్న కొమ్మపై కాళ్లు , చేతులు మోపి.. నడుము పైకి ఎత్తి విచిత్ర విన్యాసం చేసింది. చివరకు ఒక్కసారిగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..