Share News

Bees Viral Video: మృత్యువును ముట్టుకోవడమంటే ఇదే.. ఇతను చేస్తున్న నిర్వాకం చూస్తే నోరెళ్లబెడతారు..

ABN , Publish Date - Apr 23 , 2025 | 08:59 PM

కొందరు చేసే పనులు చూసినప్పుడు.. ప్రాణాలు పోయినంత పనవుతుంటుంది. ఇంకొందరు చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు తేనె టీగలతో చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..

Bees Viral Video: మృత్యువును ముట్టుకోవడమంటే ఇదే.. ఇతను చేస్తున్న నిర్వాకం చూస్తే నోరెళ్లబెడతారు..

కొందరు ప్రమాదమని తెలిసినా చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. ఇంకొందరు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రమాదకరమైన పనులన్నీ చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు చేసే పనులు చూసినప్పుడు.. ప్రాణాలు పోయినంత పనవుతుంటుంది. ఇంకొందరు చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు తేనె టీగలతో చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘మృత్యువును ముట్టుకోవడమంటే ఇదేనేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు పెద్ద తేనె తుట్ట (Honeycomb) వద్ద కూర్చుని ఎదురుగా ఫోన్ పెట్టి కెమెరా ఆన్ చేస్తాడు. ఆ తర్వాత ఏకంగా తన చేతులను తెను తుట్టలో పెడతాడు. అంతటితో ఆగకుండా తన రెండు చేతుల నిండా తేనెటీగలను పట్టుకుని కెమెరాకు చూపిస్తాడు.

Credit Card: క్రెడిట్ కార్డ్ వాడుకోమంటూ మహిళకు బంపరాఫర్.. అతడి కండీషన్ తెలుసుకుని ఏం చేసిందంటే..


ఆ తర్వాత ఆ ఈగలను కెమెరావైపు విసిరేస్తాడు. అతను ఇంత చేస్తున్నా కూడా ఆ తేనెటీగలు దాడి చేయకుండా సైలెంట్‌గా ఉండిపోతాయి. సాధారణంగా తేనె తీసేముందు ఎవరైనా చేతికి తొడుగులు ధరించడంతో పాటూ ప్రత్యేకమైన డ్రెస్‌ను ధరిస్తారు. కానీ ఇతను మాత్రం అలాంటి జాగ్రత్తలు ఏవీ తీసుకోకుండా (Man touched bees with his bare hands) అలా ఒట్టి చేతులతో తేనెటీగలను పట్టుకోవడం చూసి అంతా అవాక్కవుతున్నారు.

Viral Video: తయారీదారులకే షాక్ ఇచ్చాడుగా.. లామినేషన్ మిషన్‌ను ఎలా వాడారంటే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇతనేంటీ మరీ విచిత్రంగా ఉన్నాడే’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పనులు చేయడం ఎంతో ప్రమాదం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 42 వేలకు పైగా లైక్‌లు, 2.3 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Funny Viral Video: మీ వీధులు సల్లగుండ.. ఎండ వేడి తగలకుండా వీళ్లు చేసిన పని చూడండి..


ఇవి కూడా చదవండి..

Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

Metro Funny Video: మెట్రో రైల్లో నిద్రపోతున్న యువకుడు.. సమీపానికి వచ్చిన యువతి.. చివరకు జరిగింది చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 23 , 2025 | 09:00 PM