Share News

Funny Viral Video: మీ వీధులు సల్లగుండ.. ఎండ వేడి తగలకుండా వీళ్లు చేసిన పని చూడండి..

ABN , Publish Date - Apr 23 , 2025 | 05:36 PM

ఎండల నుంచి ఉపశమనం కలిగేందుకు ఇళ్లలో ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేసుకోవడం సర్వసాధారణం. అయితే వీధుల్లో పరిస్థితి ఏంటీ.. అంటే ఎండ భరించాల్సిందే అని చెబుతాం. కానీ కొందరు ఈ సమస్యకూ పరిష్కారం కనుక్కున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వీరి తెలివి తెల్లారిపోనూ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

Funny Viral Video: మీ వీధులు సల్లగుండ.. ఎండ వేడి తగలకుండా వీళ్లు చేసిన పని చూడండి..

ప్రస్తుతం ఎండలు ఏ స్థాయిలో ప్రతాపం చూపిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టాలంటేనే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రస్తుతం ప్రతి ఇళ్లలో కూలర్లు, ఏసీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇళ్లవరకూ ఓకే గానీ.. బయటికి వెళ్లినప్పుడు పరిస్థితి ఏంటీ.. అని అడిగితే ఏం చెబుతాం.. ఎండ వేడిని భరించాల్సిందే అని అంటాం కదా. అయితే కొందరు ఈ సమస్యకు వింత పరిష్కారం కనుక్కున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘మీ వీధులు సల్లగుండ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఎండల నుంచి ఉపశమనం కలిగేందుకు ఇళ్లలో ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేసుకోవడం సర్వసాధారణం. అయితే వీధుల్లో పరిస్థితి ఏంటీ.. అంటే ఎండ భరించాల్సిందే అని చెబుతాం. కానీ కొందరు ఈ సమస్యకూ పరిష్కారం కనుక్కున్నారు.

Viral Video: సమయస్ఫూర్తి అంటే ఇదేనేమో.. కోపంగా దగ్గరికొచ్చిన బైకర్‌ను.. ఎలా కూల్ చేశాడో చూస్తే..


వీధిలోకి వెళ్లినా కూడా చల్లగాలి వచ్చేలా గోడకు (Installing ACs on walls) ఏసీలను అమర్చారు. రోడ్డు పక్కన ఉన్న గోడకు వరుసగా ఏసీలను అతికించారు. తద్వారా చల్లగాలి బయటికి వచ్చి, వీధి మొత్తం చల్లగా ఉంటుందనేది వారి ఉద్దేశం. వీరి విచిత్ర ఏర్పాట్లను చూసి అంతా అవాక్కవుతున్నారు. ‘‘రాయ్‌గఢ్ రోడ్లపై ఏసీ ఏర్పాటు చేయబడింది’’.. అని ప్రస్తావిస్తూ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Funny Viral Video: బ్యాచిలర్స్ అంటే ఈమాత్రం ఉండాలి మరి.. బీరు బాటిల్‌ను ఎలా వాడేశాడో చూస్తే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ వీధిలో పడుకోవాలని మాకు కోరికగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘గ్లోబల్ వార్మింగ్ కాదు.. ఇది గ్లోబల్ కూలింగ్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 57 వేలకు పైగా లైక్‌లు , 2.7 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Animals Funny Video: పోట్లాడుకుంటున్న ఎద్దులు.. మధ్యలో దూరిన కుక్క.. చివరకు పొట్ట చెక్కలయ్యే ఫన్నీ సీన్..


ఇవి కూడా చదవండి..

Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

Metro Funny Video: మెట్రో రైల్లో నిద్రపోతున్న యువకుడు.. సమీపానికి వచ్చిన యువతి.. చివరకు జరిగింది చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 23 , 2025 | 05:36 PM