Share News

Viral Video: బ్రెయిన్‌కు పనిపెట్టడమంటే ఇదేనేమో.. ఐరన్ బాక్స్‌ను ఎలా వాడుతున్నాడంటే..

ABN , Publish Date - Apr 20 , 2025 | 01:23 PM

వింత ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఐరన్ బాక్స్‌ను వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు..

Viral Video: బ్రెయిన్‌కు పనిపెట్టడమంటే ఇదేనేమో.. ఐరన్ బాక్స్‌ను ఎలా వాడుతున్నాడంటే..

ఒక వస్తువును అంతా ఒకేలా వాడితే.. కొందరు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వాడుతుంటారు. మరికొందరు కళ్ల ముందు కనిపించే వస్తువులతో విచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. ఇంకొందరు చేసే ప్రయోగాలు చూసినప్పుడు.. ‘‘ఎలా వాస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి వింత ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఐరన్ బాక్స్‌ను వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘బ్రెయిన్‌కు పనిపెట్టడమంటే ఇదేనేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా అంతా ఐరన్ బాక్స్ ఏం చేస్తారు.. అని అడిగితే మీరేం చెబుతారు. ఇదేం పిచ్చి ప్రశ్న.. ఐరన్ బాక్స్‌తో అంతా దుస్తులను ఇస్త్రీ చేస్తారు.. అని టక్కున చెబుతారు కదా.

Sheep Funny Viral Video: కర్మ కమ్ బ్యాక్ అంటే ఇదేనేమో.. ఈ పొట్టేలు చేసిన పని చూస్తే..


అయితే ఇతను ఐరన్ బాక్స్‌‌ను ఎలా వాడాడో చూస్తే అవాక్కవుతారు. ఐరన్ బాక్స్ వైరును బోర్డులో పెట్టిన తర్వాత.. బాక్స్‌ను తలకిందులుగా సెట్ చేశాడు. ఐరన్ బాక్స్ హీట్ అయిన తర్వాత.. (Man cooking on iron box) దానిపై ఎంచక్కా వంట చేశాడు. ఓ పాత్రను తీసుకొచ్చి ఐరన్ బాక్స్‌పై పెట్టాడు. ఇలా ఐరన్ బాక్స్‌తో విచిత్రంగా వంట చేసిన ఇతడి అతి తెలివి చూసి అంతా అవాక్కవుతున్నారు.

Funny Viral Video: ఇదేం వింత పరీక్షరా నాయనా.. వాషింగ్ మెషిన్‌లో రాయి వేయడంతో.. చివరకు..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఐరన్ బాక్స్‌తో వంట.. ఐడియా మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇంజెక్షన్‌‌తో బల్బ్‌నే వెలిగించాడుగా.. ఇతడి ప్రయోగం చూస్తే షాకవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

Metro Funny Video: మెట్రో రైల్లో నిద్రపోతున్న యువకుడు.. సమీపానికి వచ్చిన యువతి.. చివరకు జరిగింది చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 20 , 2025 | 01:23 PM