Optical illusion: మీలోని తీక్షణా శక్తికి సవాల్.. ఈ చిత్రంలో దాగి ఉన్న StORM అనే పదాలను 10 సెకన్లలో కనిపెట్టండి చూద్దాం..
ABN , Publish Date - Apr 19 , 2025 | 01:09 PM
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో చాలా మంది పిల్లలు వర్షంలో స్కూల్ నుంచి బయటికి వస్తుంటారు. అంతా గొడుగులు పట్టుకుని వర్షపు నీటిలో సరదాగా గడుపుతుంటారు. ఇదే చిత్రంలో StORM అనే పదాలు దాగి ఉన్నాయి. వాటిని 10 సెకన్లలో కనిపెట్టేందుకు ప్రయత్నించండి..

మెదడు ప్రశాంతంగా ఉండడం వల్ల చాలా రకాల వ్యాధుల నుంచి బయటపడొచ్చు. మరి మెదడు స్ట్రాంగ్‌గా ఉండాలంటే కొన్ని పరీక్షలు పెట్టాల్సి ఉంటుంది. అందులో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్స్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించడం వల్ల మెదడుకు వ్యాయామం అందడంతో పాటూ మానసికోళ్లాసం కూడా కలుగుతుంది. ప్రతి పని మీద ఏకాగ్రత కూడా పెరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మీ ముందుకు తాజాగా, ఓ ఆసక్తికర ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో దాగి ఉన్న StORM అనే పదాలను 10 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నిండి..
సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటో (Optical illusion viral photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో చాలా మంది పిల్లలు వర్షంలో స్కూల్ నుంచి బయటికి వస్తుంటారు.
అంతా గొడుగులు పట్టుకుని వర్షపు నీటిలో సరదాగా గడుపుతుంటారు. కొందరు గొడుగు లేకుండా వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ చిత్రంలో పిల్లలతో పాటూ ఓ కుక్క పిల్ల కూడా ఉంటుంది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే మీ కంటికి పెద్ద పరీక్ష పెడుతున్నాం.
ఇదే చిత్రంలో మీ కంటికి కనిపించకుండా StORM అనే పదాలు దాగి ఉన్నాయి. కానీ అవి అంత సులభంగా కనిపించవు. అవెక్కడున్నాయో కనిపెట్టేందుకు ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. అయితే పది మందిలో కేవలం ఇద్దరు మాత్రమే గుర్తించగలుగుతున్నారు.
ఇంకెందుకు ఆలస్యం ఆ పదాలు ఎక్కడున్నాయో కనిపెట్టేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పటికీ మీకు కష్టంగా అనిపిస్తుంటే.. ఈ కింద ఉన్న చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.
Optical illusion: చేపలు పడుతున్న ఈ వ్యక్తికి.. హుక్ ఎక్కడుందో 20 సెకన్లలో వెతికి పెట్టండి చూద్దాం..
ఇవి కూడా చదవండి..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..