Optical illusion: చురుకైన కళ్లు ఉన్నవారు మాత్రమే.. ఈ చిత్రంలో దాక్కున్న ఈకను 10 సెకన్లలో గుర్తించగలరు..
ABN , Publish Date - Apr 18 , 2025 | 12:47 PM
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ గదిలో అనేక వస్తువులు కనిపిస్తుంటాయి. సోఫాలతో పాటూ దాని ముందు గది మధ్యలో ఉన్న టేబుల్‌పై పూల కుండీతో పాటూ మరో పాత్ర కూడా ఉంటుంది. అయితే ఇదే చిత్రంలో మీ కంటికి కనిపించకుండా ఓ ఈక కూడా దాక్కుని ఉంటుంది. దాన్ని 10 సెకన్లలో కనిపెట్టేందుకు ప్రయత్నించండి..

ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాల్లో కొన్ని అందరికీ తెగ ఆసక్తిని కలిగిస్తుంటాయి. మరికొన్ని చిత్రాలు మన మెదడుకు పెద్ద పరీక్షే పెడుతుంటాయి. ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించడం వల్ల మనలో మేథోశక్తి పెరగడంతో పాటూ మానసికోళ్లాసం కూడా కలుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తాజాగా మీకోసం ఓ ఆసక్తిర ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తన్న చిత్రంలో ఓ ఈక దాక్కుని ఉంది. దాన్ని 10 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించండి..
సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion viral photo) తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ గదిలో అనేక వస్తువులు కనిపిస్తుంటాయి. సోఫాలతో పాటూ దాని ముందు గది మధ్యలో ఉన్న టేబుల్‌పై పూల కుండీతో పాటూ మరో పాత్ర కూడా ఉంటుంది.
అలాగే సోఫాల వెనుక గోడపై కిటికీలో పాటూ పెయింటింగ్ చిత్రాలు కనిపిస్తుంటాయి. అలాగే సోఫా పక్కనే స్టాండింగ్ లైట్ ఉంటుంది. అలాగే ఇదే గది మూలన చెక్క అల్మారాపై మరో పూల కుండీ ఉంటుంది. ఈ గదిలో ఈ వస్తువులు మినహా ఇంకేమీ లేనట్లు అనిపిస్తుంటుంది.
Optical illusion: చేపలు పడుతున్న ఈ వ్యక్తికి.. హుక్ ఎక్కడుందో 20 సెకన్లలో వెతికి పెట్టండి చూద్దాం..
కానీ మీ కంటికి కనిపించకుండా ఇదే గదిలో ఓ ఈక (Hiding feather) కూడా దాక్కుని ఉంటుంది. అయితే అది అంత సులభంగా కనిపించదు. అయితే కాస్త దృష్టి కేంద్రీకరించి చూస్తే మాత్రం ఆ ఈకను గుర్తించడం ఎంతో సులభం. చాలా మంది దాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రమే కనిపెట్టగలుగుతున్నారు.
Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న టోపీని 10 సెకన్లలో గుర్తించారంటే.. మీరు తోపే..
ఇంకెందుకు ఆలస్యం ఆ ఈక ఎక్కడుందో కనిపెట్టేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పటికీ గుర్తించలేకుంటే మాత్రం ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..