Home » Viral News
ప్రస్తుతం పొట్ట లేకుండా సిక్స్ ప్యాక్‌తో ఉన్న వారే హీరోలు. చాలా మంది పొట్ట తగ్గించుకోవడం కోసం రకరకాల డైటింగ్‌లు, కఠినమైన వ్యాయామాలు చేస్తుంటారు. పొట్టను చిన్న చూపు చూస్తుంటారు. అయితే పొట్టను పౌరుషానికి చిహ్నంగా, అందానికి కొలమానంగా భావించే ఓ తెగ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
సాధారణంగా ఇంటి డాబాల మీద ఏవైనా ఆరబెడితే చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. పక్షులు, కోతులు, ఇతర జంతువులు వంటివి రాకుండా అనుక్షణం కనిపెట్టుకుని ఉండాలి. అందుకోసం ఎవరో ఒకరు అక్కడ ఉండాల్సి ఉంటుంది.
క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనపుడు బెదరకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిస్తే విజయం స్వంతమవుతుంది. అందాల పోటీలలో పరిపూర్ణతను ఆశిస్తారు. కానీ కొన్నిసార్లు చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి.
మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ వీడియో కలకలం రేపుతోంది. ఓ మంత్రి మహిళా ట్రాన్స్‌జెండర్‌తో రాసలీలలు ఆడినట్టు ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండటమే దీనికి కారణం. పూర్తి వివరాల్లోకెళితే...
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మనదేశంలో ఇంధన సంక్షోభాన్ని తీసుకొచ్చాయి. పెట్రోల్, గ్యాస్ కొరతలకు కారణమయ్యాయి. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్లకు కొరత రావడంతో చాలా హోటళ్లు, రెస్టారెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.
రైల్వే టికెట్ల రద్దు నిబంధనలను భారతీయ రైల్వే సవరించింది. రైలు బయలుదేరడానికి ముందు సమయాన్ని బట్టి టికెట్ రద్దు చేసినప్పుడు రిఫండ్ ఎంత మొత్తం ప్రయాణికులకు చెల్లిస్తారో వెల్లడించింది...
మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని సందీపని గురుకులంలో విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తున్నారు. మార్చి 14వ తేదీన హాస్టల్‌లో ఓ విద్యార్థి మంచంపై మరో స్టూడెంట్ నిద్రించాడు. ఈ విషయం ఉపాధ్యాయుడు, అదే హాస్టల్‌కి వార్డెన్‌గా పని చేస్తున్న దత్తాదాస్ షెవ్డేకి తెలిసింది.
రోజా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చినందుకే తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుభాషిణి ఆరోపించారు.
ఎండల నుంచి వాహనదారులకు కొంతవరకైనా ఉపశమనం కలిగించేలా విజయవాడ పోలీసులు వినూత్నంగా ఆలోచన చేశారు. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఆగే వాహనదారులకు ఎండ వేడి నుంచి రక్షణ కల్పించేలా పరదాలను ఏర్పాటు చేస్తున్నారు.
బెంగళూరులోని వ్యాలికవల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కుటుంబం చేసిన విచిత్ర ప్రయత్నం స్థానికులను, పోలీసులను షాక్‌కు గురి చేసింది. ఒక యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ పెద్ద పార్శిల్‌ను కొరియర్ సర్వీస్ ఆఫీసుకు తీసుకెళ్లింది.