Stork Viral Video: మైఖేల్ జాక్సన్ ఫాలో అవుతున్న కొంగ.. ఎలా నీళ్లు తాగుతుందో చూస్తే..
ABN , Publish Date - Apr 19 , 2025 | 08:04 AM
దాహం వేసిన ఓ కొంగ నీళ్లు తాగేందుకు వెళ్తుంది. అక్కడికి వెళ్లే వరకూ ఓకే గానీ.. తీరా నీళ్లు తాగే సమయంలో వింతగా ప్రవర్తించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఈ కొంగ మైఖేల్ జాక్స్‌ను ఫాలో అవుతోందిగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

పక్షులు మనుషులను అనుకరించడం అప్పుడప్పుడూ చూస్తుంటాం. కొన్ని పక్షులైతే వింతగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇంకొన్ని పక్షులు ప్రవర్తించే తీరు చూస్తే తెగ నవ్వు వస్తుంటుంది. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ కొంగ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కొంగ నీళ్లు తాగే విధానం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ కొంగ మైకేల్ జాక్సన్‌ను ఫాలో అవుతోందిగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. దాహం వేసిన ఓ కొంగ నీళ్లు తాగేందుకు వెళ్తుంది. అక్కడికి వెళ్లే వరకూ ఓకే గానీ.. తీరా నీళ్లు తాగే సమయంలో వింతగా ప్రవర్తించింది. ఎలాగైతే మైఖేల్ జాక్సన్ మూన్‌వాక్ స్టెప్పును వెనక్కు వెళ్తూ చేస్తాడో.. అచ్చం అలాగే ఈ కొంగ కూడా స్లైల్‌గా వెనక్కు నడుస్తూ ఉంటుంది.
అలా వెనక్కు నడుస్తూనే ముక్కు కింద పెట్టి నీళ్లు తాగుతూ ఉంటుంది. ఇలా ఆ కొంగ చాలా సేపు డాన్స్ చేస్తూ (stork drinking water while dancing) తాగుతూ ఉంటుంది. కొంగ ఇలా విచిత్రంగా ప్రవర్తించడం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Train Accident Video: ఇలాంటి పని ఎవరూ చేయొద్దు.. రైలుపై యువకుడి వాకింగ్.. చివరకు అతడి పరిస్థితి..
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కొంగకు బెస్ట్ డాన్సర్ అవార్డ్ ఇవ్వొచ్చు’’.. అంటూ కొందరు, ‘‘మైఖేల్ జాక్సన్‌ను ఫాలోఅవుతున్న కొంగ’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 31 వేలకు పైగా లైక్‌లు, 1.6 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Monkey Funny Video: కోతికి లిప్ టూ లిప్ కిస్ పెట్టాలనుకున్నాడు.. మధ్యలో ఏం జరిగిందో చూస్తే..
ఇవి కూడా చదవండి..
Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..
Viral Video: బాత్‌రూం క్లీనింగ్ అంటే ఇదా.. బ్యాక్టీరియాకే చెమటలు పట్టించాడుగా..