Home » Birds
అరుదైన పక్షి జాతి 'గ్రేట్ ఇండియన్ బస్టర్డ్' పక్షి పిల్ల గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో జన్మించింది. పక్షి పిల్లను గుర్తించిన అటవీ శాఖ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. దీంతో అంతరించిపోతున్న ఈ ప్రత్యేక పక్షి జాతి మనుగడపై కొత్త ఆశలు చిగురించినట్లైంది.
రాష్ట్రంలోని 14 జిల్లాలకు ‘బర్డ్ ఫ్లూ’ విస్తరించిందని ఆరోగ్యశాఖ తెలిపింది. అడయార్‌లో జనవరి 5వ తేది వరుసగా కాకులు మృతిచెందాయి.
తిరుపతి నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో చేపట్టిన ఐదో విడత పక్షిజాతుల గణన ఆదివారం ముగిసింది.గరుడ అట్లాస్ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఐసర్, తిరుపతి నేచర్ సొసైటీ, అటవీశాఖ సంయుక్తంగా నిర్వహించాయి.
ఓ నెమలి నేలపై పడిన గింజలను వెతుక్కుని తింటోంది. ఇంతలో అక్కడికి వచ్చిన యువతి.. నెమలికి తన చేతిలోని గింజలను పెడుతుంది. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
చిలుక అనగానే మనకు టక్కున గుర్తొచ్చే సీన్... చిలుక జోస్యం. పంజరంలో నుంచి బయటికి వచ్చిన చిలుక.. బయట పరిచి ఉన్న అనేక కార్డ్స్‌లో ఒకదాన్ని ముక్కుతో పట్టుకుని తన యజమాని చేతికి అందిస్తుంది. ఆ వ్యక్తి దాన్ని చూసి వచ్చిన వారికి జ్యోతిష్యం చెబుతాడు. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే..
తీగలగుట్టపల్లి గ్రామంలో పెద్ద చెట్లను అపార్ట్‌మెంట్‌లుగా మార్చుకుని, తమ పిల్లలను పెంచుకునేందుకు గీజుగాడు పక్షులు తాటాకు చెట్లపై నివాసాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి.
నీటి కొలను గట్టుపై కొన్ని పులులు సేదతీరుతుండగా.. ఓ కొంగ మెల్లగా నడుచుకుంటూ పులులకు ఎదురుగా వచ్చి నిలబడింది. పులులను చూసి భయంతో పారిపోతుందనుకుంటే.. అందుకు విరుద్ధంగా వాటి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఓ పిచ్చుక రోడ్డు పక్కన నిర్జీవంగా పడి ఉంది. దాన్ని చూడగానే తోటి పిచ్చుక ఎగురుకుంటూ వచ్చి అక్కడ వాలింది. తన స్నేహితుడిలో చలనం లేకపోవడం చూసి తల్లడిల్లిపోయింది. చివరకు ఏం చేసిందో మీరే చూడండి..
రద్దీగా ఉన్న ఓ రోడ్డు పక్కన చాలా ఎత్తైన బిల్డింగ్‌పై కొన్ని పక్షులు గూడు కట్టుకున్నాయి. ఇందులో విశేషం ఏముందీ.. అనేగా మీ సందేహం. ఆ పక్షులు గూడు ఓకే గానీ.. దాన్ని ఆ పక్షులు కట్టిన తీరూ చూసి అంతా అవాక్కవుతున్నారు.
దాహం వేసిన ఓ కొంగ నీళ్లు తాగేందుకు వెళ్తుంది. అక్కడికి వెళ్లే వరకూ ఓకే గానీ.. తీరా నీళ్లు తాగే సమయంలో వింతగా ప్రవర్తించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఈ కొంగ మైఖేల్ జాక్స్‌ను ఫాలో అవుతోందిగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..