Share News

Woman Viral Video: సీటును కాస్తా క్యాబిన్‌గా మార్చిందిగా.. రైల్లో ఈమె అతి తెలివి చూడండి..

ABN , Publish Date - Apr 25 , 2025 | 08:56 PM

ఓ మహిళ తన ఫ్యామిలీతో కలిసి రైల్లో ప్రయాణం చేస్తోంది. రిజర్వేషన్ సీటులో పడుకున్న ఆమె.. తన సీటును ప్రత్యేక క్యాబిన్‌గా మార్చాలనుకుంది. చివరకు ఆమె చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు..

Woman Viral Video: సీటును కాస్తా క్యాబిన్‌గా మార్చిందిగా.. రైల్లో ఈమె అతి తెలివి చూడండి..

రైలు ప్రయాణానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు సీట్ల కోసం కుస్తీలు పడడం చూస్తుంటాం.. మరికొందరు సీటు లేకున్నా సొంతంగా సృష్టించుకోవడం కూడా చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ రైల్లో సీటును కాస్తా క్యాబిన్‌గా మార్చేసింది. ఈ చూసిన వారంతా.. ‘‘ఈమె తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ తన ఫ్యామిలీతో కలిసి రైల్లో ప్రయాణం చేస్తోంది. రిజర్వేషన్ సీటులో పడుకున్న ఆమె.. తన సీటును ప్రత్యేక క్యాబిన్‌గా మార్చాలనుకుంది. ఇందుకోసం తన బ్యాగులోని దుప్పటిని బయటికి తీసింది.

Tricks Viral Video: లైటర్ లేకుండానే స్టవ్ వెలిగించాడుగా.. ఇతడి ట్రిక్ చూస్తే కళ్లు తేలేస్తారు..


ఆ దుప్పటిని సీటుకు ఒక వైపు కట్టి చివర వరకూ తీసుకెళ్లింది. ఇలా ఆ దుప్పటిని (Woman wrapped in blanket around seat on train) సీటుకు చుట్టూ వేలాడదీసింది. తర్వాత ఎంచక్కా తన పిల్లలతో కలిసి అందులో నిద్రపోయింది. ఇలా సాధారణ సీటును కాస్తా.. తన అతి తెలివి తేటలతో ప్రత్యేక క్యాబిన్‌గా మార్చేసుకుంది. ఈమె అతి తెలివి చూసి అంతా అవాక్కవుతున్నారు.

Bear Viral Video: వామ్మో.. పడవను పసిగట్టిన ఎలుగుబంటి.. చివరకు ఏం చేసిందో చూడండి..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సెకండ్ క్లాస్‌ను కాస్తా.. ఫస్ట్ క్లాస్‌గా మార్చిందిగా’’.. అంటూ కొందరు, ‘‘ఈమె తెలివికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Dog Viral Video: నీటిలో కొట్టుకుపోతున్న కుక్క.. సమయానికి గమనించిన మరో కుక్క.. చివరకు జరిగింది చూస్తే..


ఇవి కూడా చదవండి..

Woman Dance Funny Video: ముందూ, వెనుకా చూసుకోవాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..

Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 25 , 2025 | 08:56 PM