Share News

Airport Viral Video: పాకిస్థాన్‌ ఎయిర్‌పోర్టులో ఇలా చేస్తారా.. ప్రయాణికుల నిర్వాకం చూస్తే నవ్వు ఆపుకోలేరు..

ABN , Publish Date - Feb 21 , 2025 | 02:54 PM

పాకిస్థాన్ విమానాశ్రయంలో చోటు చేసుకున్న ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా విమానం దిగి వచ్చే ప్రయాణికులు లగేజీలతో బయటికి రావడం సర్వసాధారణం. అయితే ఈ విమానాశ్రయంలో మాత్రం..

Airport Viral Video: పాకిస్థాన్‌ ఎయిర్‌పోర్టులో ఇలా చేస్తారా.. ప్రయాణికుల నిర్వాకం చూస్తే నవ్వు ఆపుకోలేరు..

విమానాశ్రయాలతో పాటూ విమానాల్లో కూడా కొన్నిసార్లు వింత వింత ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు మిగతా వారికి భిన్నంగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇంకొందరు ఏకంగా ఎయిర్‌హోస్టెస్‌ను అసభ్యకరంగా వీడియోలు తీస్తుంటే.. మరికొందరు మద్యం తాగి అంతా అవాక్కయ్యేలా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి విచిత్ర సంఘటలనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పాకిస్థాన్ ఎయిర్‌పోర్టులో విమానం దిగి వస్తున్న ప్రయాణికులను చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘పాకిస్థాన్‌ ఎయిర్‌పోర్టులో ఇలా చేస్తారా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పాకిస్థాన్ విమానాశ్రయంలో (Pakistan Airport) చోటు చేసుకున్న ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా విమానం దిగి వచ్చే ప్రయాణికులు లగేజీలతో బయటికి రావడం సర్వసాధారణం. అయితే ఈ విమానాశ్రయంలో మాత్రం ప్రయాణికులు విచిత్రంగా ప్రవర్తించారు.

Viral Video: చుట్టూ సింహాలు.. మధ్యలో జిరాఫీ.. దాడి చేయాలని చూడగా షాక్.. చివరకు చూస్తే..


లగేజీలతో బయటికి వస్తున్న ప్రయాణికులు.. మెడలో పెద్ద పెద్ద ఆకుపచ్చ టవల్స్‌ను శాలువాల తరహాలో కప్పుకొని వచ్చారు. విమానంలో ప్రయాణికులకు ఉచితంగా అందించే దుప్పట్లను (green blankets) ఇలా వారంతా మెడలో వేసుకుని వస్తున్నట్లు తెలిసింది. స్థానికేతలరుంతా వీరిని చూసి అవాక్కయ్యారు. కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Optical illusion: మీలో పరిశీలనా సామర్థ్యం ఉంటే.. ఈ చిత్రంలో తప్పు ఏంటో చెప్పండి చూద్దాం..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పాకిస్థాన్ విమానాశ్రాయాల్లో ఇలా జరుగుతుందా’’.. అంటూ కొందరు, ‘‘విమానంలో దుప్పట్లను ఎత్తుకొచ్చేశారుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 13 వేలకు పైగా లైక్‌లు, 2.5 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Elephant Viral Video: ఏనుగును బంధిస్తే ఏమవుతుందో తెలుసా.. ఇనుప పెన్సింగ్‌ను ఏం చేసిందో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ కారును ఫోలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Updated Date - Feb 21 , 2025 | 02:54 PM