Share News

Wedding Viral Video: అయ్యో పాపం.. ఇలా జరిగిందేంటీ.. వరుడి పాదాలకు పసుపు పూస్తుండగా..

ABN , Publish Date - Feb 15 , 2025 | 09:33 PM

ఓ వివాహ కార్యక్రమంలో బంధువులు, సన్నిహితులు, స్నేహితులు సరదాగా గడుపుతుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వరుడు పీటపై కూర్చుని ఉండగా.. వారి సాంప్రదాయం ప్రకారం అంతా అతడి మెడలో పూల దండలు వేస్తారు. ఆ తర్వాత..

Wedding Viral Video: అయ్యో పాపం.. ఇలా జరిగిందేంటీ.. వరుడి పాదాలకు పసుపు పూస్తుండగా..

వివాహ సమయాల్లో వింత వింత సంఘటనలతో పాటూ కొన్నిసార్లు విషాద సంఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లయితే అప్పటిదాకా ఆనందంగా ఉన్న వారు కాస్తా.. అంతలోనే మృత్యుఒడిలోకి జారిపోతుంటారు. కొన్నిసార్లు కొందరు సంతోషంగా డాన్స్ చేస్తూ సడన్‌గా కిందపడి చనిపోతుంటారు. అలాగే మరికొందరు వేదికపై నిలబడి ఫొటోలు దిగుతూ అంతలోనే తిరిగిరాని లోకాలకు చేరుకుంటుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టంట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి వరుడి పాదాలకు పసుపు పూస్తుండగా ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.


సోషల్ మీడియాలో ఓ పాత వీడియో (Viral Video) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (Marriage) కార్యక్రమంలో బంధువులు, సన్నిహితులు, స్నేహితులు సరదాగా గడుపుతుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వరుడు (groom) పీటపై కూర్చుని ఉండగా.. వారి సాంప్రదాయం ప్రకారం అంతా అతడి మెడలో పూల దండలు వేస్తారు. ఆ తర్వాత వరుడి పాదాలకు పసుపు పూస్తుంటారు.

Tea seller Video: ఇది కదా బిజినెస్ ట్రిక్ అంటే.. రైల్లో టీ ఎలా విక్రయిస్తున్నాడో చూస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే..


ఈ క్రమంలో అక్కడే కూర్చున్న వ్యక్తి.. వరుడి ఎదురుగా కూర్చుంటాడు. వరుడి పాదాలకు పసుపు పూసేందుకు సిద్ధమవుతాడు. నవ్వుతూ సంతోషంగా ఉన్న ఆ వ్యక్తి.. అక్కడే ఉన్న పసుపును చేతిలోకి తీసుకుంటాడు. వరుడి పాదాలకు పసుపు పూసే క్రమంలోనే అతను ఒక్కసారిగా ముందుకు బోర్లాపడిపోతాడు. దీంతో అంతా ఒక్కసారిగా కంగారుపడిపోయి, అతన్ని పట్టుకుని పైకి ఎత్తుతారు. అయితే అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు.

Watch Video: చితి వద్ద ఈ పనులేంట్రా నాయనా.. ఇతను ఏం చేస్తున్నాడో చూస్తే.. ఖంగుతింటారు..


గుండెపోటు కారణంగా ఆ వ్యక్తి (man died of heart attack) చనిపోయినట్లు సమాచారం. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. సంతోషంగా ఉన్న సమయంలో ఇలా జరగడం బాధాకరం’’.. అంటూ కొందరు, ‘‘కోవిడ్ తర్వాత ఇలాంటి ఘటనలు ఎక్కువైపోయాయి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 98 వేలకు పైగా లైక్‌‌లు, 3.8 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వీడెవర్రా బాబోయ్.. బంతి భోజనాలు చేస్తూ.. మధ్యలో ఏం చేశాడో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ కారును ఫోలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Updated Date - Feb 15 , 2025 | 09:33 PM