Watch Video: చితి వద్ద ఈ పనులేంట్రా నాయనా.. ఇతను ఏం చేస్తున్నాడో చూస్తే.. ఖంగుతింటారు..
ABN , Publish Date - Feb 15 , 2025 | 07:53 PM
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది ఏవేవో కొత్త కొత్త కంటెంట్‌లు క్రియేట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. మరికొందరు ఎవరూ చేయలేని సాహసాలను చేస్తూ అందరినీ షాక్‌కు గురి చేస్తుంటారు. తాజాగా, ఓ వ్యక్తి శ్మశానంలో..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది ఏవేవో కొత్త కొత్త కంటెంట్‌లు క్రియేట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. మరికొందరు ఎవరూ చేయలేని సాహసాలను చేస్తూ అందరినీ షాక్‌కు గురి చేస్తుంటారు. తాజాగా, ఓ వ్యక్తి శ్మశానంలో చేసిన విచిత్ర నిర్వాకానికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు చితి వద్ద చేస్తున్న పని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘చితి వద్ద ఈ పనులేంట్రా నాయనా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. శ్మశానికి వెళ్లిన ఓ వ్యక్తి అక్కడ ప్రవర్తించిన తీరు చూసి అంతా అవాక్కవుతున్నారు. శ్మశానంలో ఓ చితి వద్దకు వెళ్లిన ఆ వ్యక్తి.. తన చేతిలోని సిగరెట్‌ను (Man lighting cigarette at funeral pyre) చితిలోని నిప్పుల మీద పెట్టి కాల్చాడు.
Viral Video: వీడెవర్రా బాబోయ్.. బంతి భోజనాలు చేస్తూ.. మధ్యలో ఏం చేశాడో చూడండి..
తర్వాత సిగరెట్ తాగుతూ అక్కడే కూర్చుని చితి మంటలతో చలికాచుకున్నాడు. కాలిన శవం వద్దకు వెళ్లేందుకే చాలా మంది భయపడుతుంటారు. అయితే ఈ వ్యక్తి మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తూ.. ఏకంగా సిగరెట్ కూడా వెలిగించుకోవడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Viral Video: వీడెవర్రా బాబోబ్.. బంతి భోజనాలు చేస్తూ.. మధ్యలో ఏం చేశాడో చూడండి..
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సిగరెట్ తాగితే త్వరగా నువ్వూ అక్కడికి చేరుకుంటావ్’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో.. ఇతన్ని చూస్తే దెయ్యాలు కూడా భయపడతాయేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 లక్షలకు పైగా లైక్‌లు, 10 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ధాబాలో చపాతీ తింటున్నారా.. ఇతను ఎలా చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..