Share News

Viral Video: అడవిలో క్యాంపింగ్‌‌ వేసిన వ్యక్తికి షాక్.. టెంట్ దగ్గరికి వచ్చిన రెండు సింహాలు.. చివరకు..

ABN , Publish Date - Feb 15 , 2025 | 05:15 PM

అడవిలో సాహస యాత్రకు వెళ్లిన ఓ వ్యక్తి రాత్రి సమయంలో క్యాపింగ్ వేశాడు. టెంట్ వేసుకుని, అందులో భోజనం తయారు చేసుకున్నాడు. ఇలా టెంట్‌లో వీడియోలు తీస్తున్న సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. టెంట్ బయట ..

Viral Video: అడవిలో క్యాంపింగ్‌‌ వేసిన వ్యక్తికి షాక్.. టెంట్ దగ్గరికి వచ్చిన రెండు సింహాలు.. చివరకు..

అడవుల్లో పర్యటించడం, క్యాంపింగ్ వేయడం.. ఓ వింత అనుభూతిని కలిగిస్తుంది. అయితే ఇలాంటి సమయాల్లో జాగ్రత్తగా లేకపోతే మాత్రం ఛేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. క్యాంపింగ్ సమయాల్లో చాలా మంది ఊహించని ప్రమాదాల్లో చిక్కుకోవడం చూస్తుంటాం. కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాల కారణంగా సమస్యలు ఎదురైతే.. మరికొన్నిసార్లు అడవి జంతువుల నుంచి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అడవిలో క్యాంపింగ్ వేసిన ఓ వ్యక్తికి విచిత్ర అనుభవం ఎదురైంది. రెండు సింహాలు దగ్గరికి రావడంతో ఏమైందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అడవిలో సాహస యాత్రకు వెళ్లిన ఓ వ్యక్తి రాత్రి సమయంలో క్యాపింగ్ వేశాడు. టెంట్ వేసుకుని, అందులో భోజనం తయారు చేసుకున్నాడు. ఇలా టెంట్‌లో వీడియోలు తీస్తున్న సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. టెంట్ బయట ఏవో జంతువులు ఉన్నట్లు అనుమానం కలగడంతో లైటు వేసి చూశాడు.

Lorry Journey Video: అవసరం ఏపనైనా చేయిస్తుందంటే ఇదేనేమో.. లారీ వెనుక వీళ్ల నిర్వాకం చూడండి..


తీరా చూడగా టెంట్ బయట రెండు సింహాలు కనిపించాయి. టెంట్ దగ్గరికి వచ్చిన సింహాలు.. (lions came to the tent) దాన్ని వాసన చూస్తూ ఉన్నాయి. ఇలా సింహాలు టెంట్ వద్ద చాలా సేపు ఉండడంతో అతను బిక్కుబిక్కుమంటూ లోపలే కదలకుండా కూర్చున్నాడు. టెంట్ బయట ఉన్న సింహాలు.. లోపలికి వచ్చే ప్రయత్నం చేయకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Viral Video: ధాబాలో చపాతీ తింటున్నారా.. ఇతను ఎలా చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘క్యాపింగ్ అంటే ఈ సింహాలకు బాగా ఇష్టమున్నట్టుంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి సమయాల్లో పెద్ద శబ్ధం చేస్తే భయపడి పారిపోతాయి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 18వేలకు పైగా లైక్‌లు, 2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వేగంగా ఊయల ఊగాలని చూశారు.. చివరకు ఏమైందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ కారును ఫోలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Updated Date - Feb 15 , 2025 | 05:20 PM