Share News

Viral Video: వేగంగా ఊయల ఊగాలని చూశారు.. చివరకు ఏమైందో చూస్తే..

ABN , Publish Date - Feb 15 , 2025 | 04:41 PM

చాలా మంది పర్యాటకులు లోయ అంచున నిలబడి అక్కడి అందాలను వీక్షిస్తుంటారు. మరికొందరు అక్కడే ఉన్న ఓ పెద్ద ఊయలపై ఊగుతుంటారు. ఇంతవరకూ అంతా బాగానే ఉన్నా ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది..

Viral Video: వేగంగా ఊయల ఊగాలని చూశారు.. చివరకు ఏమైందో చూస్తే..

పర్యాటక ప్రదేశాల్లో సంచరిస్తున్న సమయంలో కొందరికి ఊహించని అనుభవాలు ఎదురవుతుంటాయి. కొందరు అత్యుత్సాహంతో చేసే పనులు చివరకు లేనిపోని సమస్యలను తెచ్చిపెడుతుంటారు. ఇవి కొన్నిసార్లు ప్రాణాల మీదకు వస్తుంటాయి. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇద్దకు మహిళలు వేగంగా ఊయల ఊగాలని చూడగా.. చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ పాత వీడియో (Viral Video) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. చాలా మంది పర్యాటకులు లోయ అంచున నిలబడి అక్కడి అందాలను వీక్షిస్తుంటారు. మరికొందరు అక్కడే ఉన్న ఓ పెద్ద ఊయలపై ఊగుతుంటారు. ఇంతవరకూ అంతా బాగానే ఉన్నా ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలు ఊయలపై ఊగుతుంటారు.

Lorry Journey Video: అవసరం ఏపనైనా చేయిస్తుందంటే ఇదేనేమో.. లారీ వెనుక వీళ్ల నిర్వాకం చూడండి..


అయితే వేగంగా ఊపాలని కోరడంతో కింద ఉన్న వారు ఊయలను మరింత వేగంగా తోస్తారు. ఇలా వేగంగా ఊగుతుండగా.. ఊయల అక్కడి ఇనుప స్తంభాలను తాకడంతో బ్యాలెన్స్ తప్పుతుంది. దీంతో ఊయలపై ఉన్న ఆ ఇద్దరూ ఒక్కసారిగా (women fell from the swing into valley) జారి లోయలో పడిపోతారు. ఈ వీడియో ఇంతటితో ముగియడంతో ఆ తర్వతా ఏం జరిగిందో తెలియరాలేదు.

Viral Video: వామ్మో..! ఈమేంటీ ఇలా చేసిందీ.. రీల్స్ కోసం కొడుకును ఏం చేస్తుందో చూడండి..


చాలా కాలం క్రితం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘సేఫ్టీ లేకుండా ఇలాంటి పనులు చేయడం ప్రమాదకరం’’.. అంటూ కొందరు, ‘‘అయ్యో.. నిర్లక్ష్యం వల్ల కెంత ఘోరం జరిగింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 48 వేలకు పైగా లైక్‌లు, 7.5 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Women Funny Video: ఇద్దరు మహిళలు కలిస్తే ఇంతేనేమో.. ఈమె ఎలాంటి పరిస్థితిలో మాట్లాడుతుందో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ కారును ఫోలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Updated Date - Feb 15 , 2025 | 04:41 PM