Viral Video: వీడెవర్రా బాబోయ్.. బంతి భోజనాలు చేస్తూ.. మధ్యలో ఏం చేశాడో చూడండి..
ABN , Publish Date - Feb 15 , 2025 | 06:08 PM
చాలా మంది కలిసి బంతి భోజనాలు చేస్తుంటారు. అయితే వారితో పాటూ బంతిలో కూర్చున్న వ్యక్తి.. చివరకు విచిత్రంగా ప్రవర్తించాడు. అందరితో పాటూ భోజనం చేస్తున్న అతను.. మధ్యలో ఏం చేశాడో మీరే చూడండి..

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొందరు అతి తెలివితో చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంటారు. మరికొందరు విచిత్రమైన వీడియోలు చేస్తూ నెట్టింట ఫేమస్ అవుతుంటారు. తాజాగా, ఓ యువకుడు చేసిన విచిత్ర నిర్వాకానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బంతి భోజనాలు చేస్తున్న ఆ వ్యక్తి.. అంతలో అంతా అవాక్కయ్యేలా చేశాడు. భోజనాలు చేస్తుండగా జొమాటోలో ఆర్డర్ చేశాడు. ఈ వీడియో చూసి నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చాలా మంది కలిసి బంతి భోజనాలు చేస్తుంటారు. అయితే వారితో పాటూ బంతిలో కూర్చున్న వ్యక్తి.. చివరకు విచిత్రంగా ప్రవర్తించాడు. అందరితో పాటూ భోజనం చేస్తున్న అతను.. మధ్యలో (Zomato Food Order) జొమాటోలో ఆర్డర్ చేశాడు.
ఆర్డర్ చేసిన కాసేపటికి డెలివరీ బాయ్ అక్కడికి చేరుకుని, పార్సిల్‌ను అతడికి అందించాడు. పార్సిల్ తీసుకున్న అతను.. డెలివరీ బాయ్‌కు డబ్బులు చెల్లిస్తాడు. తర్వాత తాను ఆర్డర్ చేసిన ఫుడ్‌ను కూడా అందులో కలిపి తినేస్తాడు. అప్పటికే భోజనం చేస్తున్నా కూడా మళ్లీ ఫుడ్‌ను ఆర్డర్ చేసిన ఇతడి విచిత్ర నిర్వాకం చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.
Viral Video: వేగంగా ఊయల ఊగాలని చూశారు.. చివరకు ఏమైందో చూస్తే..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇతనేంటీ.. మరీ విచిత్రంగా ఉన్నాడే’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6900కి పైగా లైక్‌లు, 5.77 లక్షలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ధాబాలో చపాతీ తింటున్నారా.. ఇతను ఎలా చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..