Share News

Viral Video: రాత్రి వేళ పాడుబడ్డ ఇంట్లో నుంచి అరుపులు.. లోపలికి వెళ్లి చూడగా.. చివరకు షాకింగ్ సీన్..

ABN , Publish Date - Feb 16 , 2025 | 07:42 AM

నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో ఇటీవల ఓ రోజు రాత్రి అరుపులు వినిపించాయి. ఈ కేకలు విని స్థానికులు మొదట భయపడ్డారు. అయితే కొందరు ధైర్యం చేసి, విషయం ఏంటో తెలుసుకోవాలని లోపలికి వెళ్లారు. లైట్లు వేసుకుని ఆ ఇంట్లోకి వెళ్లి చూడగా..

Viral Video: రాత్రి వేళ పాడుబడ్డ ఇంట్లో నుంచి అరుపులు.. లోపలికి వెళ్లి చూడగా.. చివరకు షాకింగ్ సీన్..

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు కొన్ని ఘటనలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలాగే మరికొన్ని సంఘటనలు చూసినప్పుడు అంతా అవాక్కవ్వాల్సిన పరిస్థితి వస్తుంటుంది. అదేవిధంగా ఇంకొన్ని ఘటనలు చూసినప్పుడు ‘‘అయ్యో.. పాపం’’.. అని అనిపిస్తుంటుంది. తాజాగా, ఓ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రాత్రి వేళ పాడుబడ్డ ఇంట్లో నుంచి అరుపులు వినిపించాయి. దీంతో ఏంటా అని స్థానికులు లోపలికి వెళ్లి చూడగా షాకింగ్ సీన్ కనిపించింది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన పూణేలోని (Pune) వాడ్గావ్‌లో చోటు చేసుకుంది. స్థానికంగా నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో ఇటీవల ఓ రోజు రాత్రి అరుపులు వినిపించాయి. ఈ కేకలు విని స్థానికులు మొదట భయపడ్డారు. అయితే కొందరు ధైర్యం చేసి, విషయం ఏంటో తెలుసుకోవాలని లోపలికి వెళ్లారు. లైట్లు వేసుకుని ఆ ఇంట్లోకి వెళ్లి చూడగా.. లోపల షాకింగ్ కనిపించింది.

Wedding Viral Video: అయ్యో పాపం.. ఇలా జరిగిందేంటీ.. వరుడి పాదాలకు పసుపు పూస్తుండగా..


ఓ నవజాత శిశువు (newborn baby) గుక్కపట్టి ఏడుస్తుండడం చూసి వారంతా ఖంగుతిన్నారు. శిశువు ఏడుపు బయటికి వినిపించకుండా ఉండేందుకు తలకు ప్లాస్టిక్ కవర్ కట్టారు. చిన్నారిని ముఖంపై ఉన్న కవర్ తీసిన స్థానికులు.. విషయం అధికారులకు తెలియజేశారు. గుర్తుతెలియని మహిళ శిశువుకు జన్మనిచ్చి, అక్కడ పడేసి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్రమ గర్భం దాల్చడంతోనే ఇలా చేసి ఉంటుందని చర్చించుకుంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శిశువును ఎవరు పడేశారు అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

Tea seller Video: ఇది కదా బిజినెస్ ట్రిక్ అంటే.. రైల్లో టీ ఎలా విక్రయిస్తున్నాడో చూస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి తల్లిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ కొందరు, ‘‘అయ్యో పాపం.. ఇలా జరిగిందేంటీ’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 వేలకు పైగా లైక్‌లు, 5 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ధాబాలో చపాతీ తింటున్నారా.. ఇతను ఎలా చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ కారును ఫోలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Updated Date - Feb 16 , 2025 | 07:42 AM