Share News

Elephant Viral Video: ఏనుగును బంధిస్తే ఏమవుతుందో తెలుసా.. ఇనుప పెన్సింగ్‌ను ఏం చేసిందో చూడండి..

ABN , Publish Date - Feb 16 , 2025 | 12:06 PM

ఎత్తుగా నిర్మించిన ఇనుప కంచె మధ్యలో ఏనుగులను ఉంచారు. అయితే ఏనుగు మాత్రం ఎలాగైనా బయటికి వెళ్లాలని ఫిక్స్ అయినట్టుంది. అనుకున్నదే తడవుగా బయటికి రావాలని చూడగా అడ్డుగా పెద్ద కంచె అడ్డుగా ఉంది. దీంతో..

Elephant Viral Video: ఏనుగును బంధిస్తే ఏమవుతుందో తెలుసా.. ఇనుప పెన్సింగ్‌ను ఏం చేసిందో చూడండి..

ఏనుగుకు ఎంత శక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెద్ద పెద్ద వృక్షాలు, ఇళ్లను సైతం ఎంతో సులభంగా పెకలించేస్తుంటాయి. కొన్నిసార్లు కోపంతో ఉన్న ఏనుగులు రోడ్లపై బీభత్సం సృష్టించండం చూస్తుంటాం. వాహనాలను ఎంతో సులభంగా విసిరిపడేస్తుంటాయి. మరి అలాంటి ఏనుగును బంధిస్తే ఏమవుతుందో ఎప్పుడైనా చూశారా. తాజాగా వైరల్ అవుతున్న వీడియోనే ఇందుకు నిదర్శనం. ఓ ఏనుగు పెద్ద ఇనుప నపెన్సింగ్‌ను ధ్వంసం చేసి బయటికి వెళ్లిపోవడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఎత్తుగా నిర్మించిన ఇనుప కంచె మధ్యలో ఏనుగులను ఉంచారు. అయితే ఏనుగు మాత్రం ఎలాగైనా బయటికి వెళ్లాలని ఫిక్స్ అయినట్టుంది. అనుకున్నదే తడవుగా బయటికి రావాలని చూడగా అడ్డుగా పెద్ద కంచె అడ్డుగా ఉంది. దీంతో తన తొండానికి పని చెప్పింది.

Viral Video: గర్జించే మొసళ్లను ఎప్పుడైనా చూశారా.. అన్నీ చుట్టూ చేరి ఏం చేస్తున్నాయో చూడండి..


ఇనుప కంచెపై తొండం పెట్టి గట్టిగా ఓ తోపు తోసింది. ఇలా అంత పెద్ద ఇనుప కంచెను సైతం సులభంగా వంచి, తర్వాత (Elephant destroyed the iron fence) దానిపై కాలు పెట్టి తొక్కేసింది. ఇలా సింపుల్‌గా కంచెను దాటుకుని అడవిలోకి వెళ్లింది. ఏనుగు శక్తిని చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Marriage Viral Video: ఈ వరుడేంటీ మరీ విచిత్రంగా ఉన్నాడే.. వేదికపై మహిళలకు ఎలా షాక్ ఇచ్చాడో చూడండి..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ ఏనుగు శక్తి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఏనుగు బంధించాలని చూస్తే ఇలాగే జరుగుతుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 22వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Kangaroo Rat Video: కంగారూ ఎలుకా మజాకా.. పాము దాడి చేయగానే.. ఏం చేసిందో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ కారును ఫోలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Updated Date - Feb 16 , 2025 | 12:06 PM