Share News

Elephant Viral Video: ఏనుగులు హంతకులుగా మారితే ఎలా ఉంటుందో తెలుసా.. అన్నీ కలిసి చివరకు..

ABN , Publish Date - Apr 30 , 2025 | 09:30 PM

ఏనుగులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఎవరూ చెప్పలేరు. అప్పటిదాకా సైలెంట్‌గా ఉండే ఏనుగులు.. ఒక్కసారిగా బీభత్సం సృష్టిస్తుంటాయి. అలాగే ఇంకొన్నిసార్లు ప్రాణాపాయంలో ఉన్న జంతువులను కాపాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. మరికొన్నిసార్లేమో.. ఏకంగా..

Elephant Viral Video: ఏనుగులు హంతకులుగా మారితే ఎలా ఉంటుందో తెలుసా.. అన్నీ కలిసి చివరకు..

ఏనుగులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఎవరూ చెప్పలేరు. అప్పటిదాకా సైలెంట్‌గా ఉండే ఏనుగులు.. ఒక్కసారిగా బీభత్సం సృష్టిస్తుంటాయి. అలాగే ఇంకొన్నిసార్లు ప్రాణాపాయంలో ఉన్న జంతువులను కాపాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. మరికొన్నిసార్లేమో.. ఏకంగా మావటిలపైనే దాడులు చేస్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఏనుగుల మంద ప్రవర్తించిన తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఏం జరిగిందో ఏమో గానీ.. ఏనుగుల మంద ఉన్నట్టుండి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ జీబ్రాపై తమ ప్రతాపం చూపించాయి. అన్నీ కలిసి ఒక్కసారిగా జీబ్రాపై దాడికి దిగాయి.

Robbery Viral Video: ఇలాంటి దోపిడీ ఎక్కడైనా చూశారా.. రూ.29లు రీచార్జ్ చేసుకుని.. వెళ్తూ వెళ్తూ..


ముందుగా ఓ పెద్ద ఏనుగు జీబ్రాను తన తొండంతో కింద పడేసి, దంతాలతో దాడి చేసింది. ఆ తర్వాత మరికొన్ని ఏనుగులు (Elephants attack zebra) జీబ్రాపై దాడికి దిగాయి. ఇలా వరుసగా ఏనుగులన్నీ కలిసి జీబ్రాపై దాడి చేస్తాయి. ఈ దాడిలో జీబ్రా చివరకు ప్రాణాలు కోల్పోతుంది. ఏనుగులు ఇలా జీబ్రాపై దాడి చేయడం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఏనుగుల ఇలా చేయడం చాలా అరుదు’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో.. ఈ వీడియో చూస్తుంటేనే భయంగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3200కి పైగా లైక్‌‌లు, 9.27 లక్షలకు పైగా వ్యూస్‌‌ను సొంతం చేసుకుంది.

Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Woman Dance Funny Video: ముందూ, వెనుకా చూసుకోవాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..

Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 30 , 2025 | 09:30 PM