Share News

Woman Viral Video: చెరుకు మిషన్‌లో ఇరుక్కున్న మహిళ జడ.. చివరకు ఏమైందో మీరే చూడండి..

ABN , Publish Date - Apr 30 , 2025 | 05:09 PM

ఓ మహిళ చెరుకు మిషన్ వద్ద జ్యూస్ తీస్తుంటుంది. అయితే ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఆమె జడ చెరుకు మిషిన్‌లో ఇరుక్కుంది. దాన్నుంచి విడిపించుకోవడానికి ఆమె శాయశక్తులా ప్రయత్నించింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Woman Viral Video: చెరుకు మిషన్‌లో ఇరుక్కున్న మహిళ జడ.. చివరకు ఏమైందో మీరే చూడండి..

కొందరు కొన్నిసార్లు తెలిసీ తెలియక ఊహించని ప్రమాదాల్లో చిక్కుకుంటుంటారు. ఇలాంటి సమయాల్లో కొందరు మహిళలు అదృష్టవశాత్తు ప్రమాదాల నుంచి క్షేమంగా బయటపడుతుంటారు. ఈ తరహా విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ జుట్టు ప్రమాదవశాత్తు చెరుకు మిషన్‌లో ఇరుక్కుంది. చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ చెరుకు మిషన్ (Sugarcane Machine) వద్ద జ్యూస్ తీస్తుంటుంది. అయితే ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఆమె జడ చెరుకు మిషిన్‌లో ఇరుక్కుంది. దాన్నుంచి విడిపించుకోవడానికి ఆమె శాయశక్తులా ప్రయత్నించింది. అయినా మిషిన్ నుంచి జడ మాత్రం రాలేదు.

Drunken Youth Funny Video: వీళ్ల కక్కుర్తి తగలెయ్య.. పార్టీలో ఈ మందుబాబుల ఘనకార్యం చూస్తే.. పగలబడి నవ్వుతారు..


చివరకు ఆమె జడ పూర్తిగా మిషిన్‌లోకి (Woman's hair gets stuck in Sugarcane Machine) ఇరుక్కుపోయింది. అయితే ఇంతలో చుట్టు పక్కల వారు గమనించి పరుగెత్తుకుంటూ వచ్చారు. మిషిన్‌ను ఆఫ్ చేసి, చాలా సేపు శ్రమించి.. ఆమె జడను సురక్షింతంగా బయటికి తీశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. ఆ సమయంలో ఎవరూ గమనించకుండా ఉండుంటే ఏంటి పరిస్థితి.. అంటూ అంతా చర్చించుకున్నారు. మొత్తానికి ఆమెకు ఎలాంటి ప్రమాదమూ జరక్కపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Funny Viral Video: అరే.. ఇలా జరిగిందేంటీ.. ఇది ఫ్యానా లేక డ్రోనా..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చెరుకు జ్యూస్ తీసే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ కొందరు, ‘‘ఈ మహిళ టైం ఎంతో బాగుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.4 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Stunts Viral Video: చావు అంచుల దాకా వెళ్లడమంటే ఇదే.. వ్యూస్ కోసం వీళ్ల నిర్వాకం చూస్తే..


ఇవి కూడా చదవండి..

Woman Dance Funny Video: ముందూ, వెనుకా చూసుకోవాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..

Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 30 , 2025 | 05:09 PM