Share News

Stunts Viral Video: చావు అంచుల దాకా వెళ్లడమంటే ఇదే.. వ్యూస్ కోసం వీళ్ల నిర్వాకం చూస్తే..

ABN , Publish Date - Apr 30 , 2025 | 03:34 PM

ఎలాగైనా నెటిజన్లను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో కొందరు ప్రమాకర విన్యాసాలు చేస్తుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇద్దరు యువకులు వ్యూస్ కోసం చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.

Stunts Viral Video: చావు అంచుల దాకా వెళ్లడమంటే ఇదే.. వ్యూస్ కోసం వీళ్ల నిర్వాకం చూస్తే..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది యువత లైక్‌లు, వ్యూస్ కోసం ఏ పని చేయడానికైనా వెనుకాడడం లేదు. ఒకవేళ వ్యూస్ రాకపోతే డిప్రెషన్‌లోకి వెళ్లడం, ఆత్మహత్యలు చేసుకోవడం వంటివి కూడా చేయడం చూస్తున్నాం. ఎలాగైనా నెటిజన్లను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో కొందరు ప్రమాకర విన్యాసాలు చేస్తుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇద్దరు యువకులు వ్యూస్ కోసం చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘చావు అంచుల దాకా వెళ్లడమంటే ఇదే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ఇద్దరు యువకులు ప్రమాదకర విన్యాసానికి సిద్ధపడ్డారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయడకుండా (youth hanging from tree branches) చెట్టుకు వేలాడారు. అది కూడా కొండ చివర ఉన్న చెట్టుకు వేలాడుతున్న ఆ ఇద్దరు యువకులు.. పైకి, కిందకు ఊగుతూ గెంతుతున్నారు.

Drunken Youth Funny Video: వీళ్ల కక్కుర్తి తగలెయ్య.. పార్టీలో ఈ మందుబాబుల ఘనకార్యం చూస్తే.. పగలబడి నవ్వుతారు..


ఈ క్రమంలో ఏమాత్రం కొమ్మ విరిగినా ఇద్దరూ నేరుగా లోయలో పడిపోయే ప్రమాదం ఉంది. అయినా వారిలో ఏమాత్రం భయం కనిపించదు. ఇలా ఆ ఇద్దరూ చాలా సేపు కొమ్మ పట్టుకుని వేలాడుతూ ఉన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Woman Viral Video: ఈమె తెలివికి దండం పెట్టాల్సిందే.. ఐరన్ బాక్స్‌ను ఎలా వాడేసిందో చూడండి..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చావు అంచుల దాకా వెళ్లడమంటే ఇదే’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి విన్యాసాలు చేయడం ఎంతో ప్రమాదం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 700కి పైగా లైక్‌‌లు, 3 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Marriage Funny Video: బలవంతంగా డాన్స్ చేయించాలని చూశాడు.. చివరకు వధువు నిర్వాకం చూస్తే నవ్వు ఆపుకోలేరు..


ఇవి కూడా చదవండి..

Woman Dance Funny Video: ముందూ, వెనుకా చూసుకోవాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..

Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 30 , 2025 | 03:34 PM