Drunken Youth Funny Video: వీళ్ల కక్కుర్తి తగలెయ్య.. పార్టీలో ఈ మందుబాబుల ఘనకార్యం చూస్తే.. పగలబడి నవ్వుతారు..
ABN , Publish Date - Apr 29 , 2025 | 09:37 PM
ఓ పార్టీలో చాలా మంది అతిథులకు టేబుల్స్ వేసి మరీ ఘనంగా పార్టీ ఇస్తుంటారు. ఈ విందులో రకరకాల నాన్‌వెజ్ ఐటెమ్స్‌తో పాటూ మందు కూడా విచ్చలవిడిగా సరఫరా చేశారు. అయితే ఈ విందులో మందు బాబులు చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు..

కంటి ముందు ఏ చిన్న వినూత్న ఘటన జరిగినా.. అది ఇట్టే వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. అలాంటి వాటిలో కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ఇలాంటి వీడియోల్లో కొన్ని తెగ నవ్విస్తుంటాయి. ఇలాంటి నవ్వు తెప్పించే వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, మందుబాబుల వీడియో ఒకటి నెటిజన్లు తెగ నవ్విస్తోంది. పార్టీకి వెళ్లిన మందుబాబులు మధ్యలో టేబుల్ వద్ద చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వీరి కక్కుర్తి తగలెయ్య’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ పార్టీలో చాలా మంది అతిథులకు టేబుల్స్ వేసి మరీ ఘనంగా పార్టీ ఇస్తుంటారు. ఈ విందులో రకరకాల నాన్‌వెజ్ ఐటెమ్స్‌తో పాటూ మందు కూడా విచ్చలవిడిగా సరఫరా చేశారు. మందు ఫ్రీగా దొరుకుతుండడంతో చాలా మంది మందుబాబులు తండోపతండాలుగా వచ్చి పార్టీలో తెగ తాగేశారు.
Woman Viral Video: ఈమె తెలివికి దండం పెట్టాల్సిందే.. ఐరన్ బాక్స్‌ను ఎలా వాడేసిందో చూడండి..
అయితే ఈ క్రమంలో కొందరు తాగుబోతులు.. మళ్లీ మద్యం దొరుకుతుందో లేదో అన్నట్లుగా ఏకంగా ఫుల్‌బాటిల్స్‌నే లేపేస్తారు. ఫ్యాట్ విప్పి మరీ.. (Drunk man hides wine bottle in pant) ఫుల్ బాటిల్‌ను లోపల పెట్టుకుంటాడు. వీరి కక్కుర్తి పనులను దూరం నుంచి చూస్తున్న వారు తమ ఫోన్లలో వీడియోలు తీసుకుంటారు. వాళ్లు వీడియో తీస్తున్న విషయాన్ని గమనించిన మందుబాబులు షాక్ అవాక్కవుతారు. అయినా తగ్గేదేలే.. అన్నట్లుగా మందు బాటిల్‌ను ఫ్యాంటుల్ పెట్టుకుని వెళ్లిపోతారు.
Chain Snatching Viral Video: ఇలాంటి దొంగలు కూడా ఉంటారు జాగ్రత్త.. చోరీ ఎలా చేశారో చూడండి..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వీళ్ల కక్కర్తి తగలెయ్య’’.. అంటూ కొందరు, ‘‘ఈ మందుబాబుల ఛాన్స్ మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 వేలకు పైగా లైక్‌లు, 3 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Woman Dance Funny Video: ముందూ, వెనుకా చూసుకోవాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..
Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..