Share News

Woman Viral Video: ఈమె తెలివికి దండం పెట్టాల్సిందే.. ఐరన్ బాక్స్‌ను ఎలా వాడేసిందో చూడండి..

ABN , Publish Date - Apr 29 , 2025 | 07:33 PM

ఐరన్ బాక్స్‌ను అంతా దుస్తులను ఇస్త్రీ చేసుకునేందుకు వాడడం మామూలే. అయితే చాలా మంది దీంతో విచిత్రమైన పనులు చేయడం చూస్తుంటాం. కొందరు ఐరన్ బాక్స్‌పై పాత్ర పెట్టి వంట చేయడం చూశాం. అయితే తాజాగా, ఓ మహిళ ఐరన్ బాక్స్‌ను వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.

Woman Viral Video: ఈమె తెలివికి దండం పెట్టాల్సిందే.. ఐరన్ బాక్స్‌ను ఎలా వాడేసిందో చూడండి..

కొందరు మహిళలు ఇళ్లల్లోని వస్తువులను వాడే విధానం చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఓ మహిళ సైకిల్ చక్రాన్ని బట్టలు ఉదికేందుకు వాడితే.. మరో మహిళ వాషింగ్ మిషిన్‌తో ఏకంగా గిన్నెలను కడిగేస్తుంది. ఇంకో మహిళ అయితే కుక్కర్‌తో దుస్తులను ఇస్త్రీ చేసి అంతా అవాక్కయ్యేలా చేస్తుంది. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఓ మహిళ ఐరన్ బాక్స్‌ను ఉపయోగించిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ‘‘ఈమె తెలివికి దండం పెట్టాల్సిందే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఐరన్ బాక్స్‌ను అంతా దుస్తులను ఇస్త్రీ చేసుకునేందుకు వాడడం మామూలే. అయితే చాలా మంది దీంతో విచిత్రమైన పనులు చేయడం చూస్తుంటాం. కొందరు ఐరన్ బాక్స్‌పై పాత్ర పెట్టి వంట చేయడం చూశాం. అయితే తాజాగా, ఓ మహిళ ఐరన్ బాక్స్‌ను వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.

Chain Snatching Viral Video: ఇలాంటి దొంగలు కూడా ఉంటారు జాగ్రత్త.. చోరీ ఎలా చేశారో చూడండి..


తన వెంట్రుకలను స్ట్రెయిట్ చేసేందుకు స్ట్రెయిట్నర్ వాడకుండా.. ఐరన్ బాక్స్‌తోనే పని కానిచ్చేసింది. ఐరన్ బాక్స్‌ను తన వెంట్రుకలపై పెట్టి, (Woman straightening her hair with iron box) దుస్తులను ఇస్త్రీ చేసినట్లుగా ముందుకు, వెనక్కు ఇస్త్రీ చేసేసింది. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు స్ట్రెయిట్‌గా వచ్చాయో లేదో తెలీదు గానీ.. వీరి విచిత్ర నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.

Accident Viral Video: కొన్నిసార్లు ఇలాక్కూడా జరగొచ్చు.. ఈ బైకర్‌కు ఏమైందో చూడండి..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఐరన్ బాక్స్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 21 వేలకు పైగా లైక్‌లు , 4.8 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Marriage Funny Video: బలవంతంగా డాన్స్ చేయించాలని చూశాడు.. చివరకు వధువు నిర్వాకం చూస్తే నవ్వు ఆపుకోలేరు..


ఇవి కూడా చదవండి..

Woman Dance Funny Video: ముందూ, వెనుకా చూసుకోవాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..

Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 29 , 2025 | 07:33 PM