INSIDE: ఢిల్లీకి చేరిన తెలంగాణ బీజేపీ నేతల పంచాయితీ..!
ABN, Publish Date - Nov 26 , 2025 | 09:52 AM
తెలంగాణ బీజేపీ నేతల కొట్లాటల పంచాయితీ ఢిల్లీకి చేరింది. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శల వ్యవహారపై బీజేపీ హై జాతీయ కమాండ్ సీరియస్ అయిందని సమాచారం.
హైదరాబాద్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ బీజేపీ నేతల కొట్లాటల పంచాయితీ ఢిల్లీకి చేరింది. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శల వ్యవహారపై బీజేపీ హై జాతీయ కమాండ్ సీరియస్ అయిందని సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కలిసి పనిచేయకుండా కోట్లాడుకోవడంపై ఇద్దరు నేతలని హై కమాండ్ హెచ్చరించిందనే వార్తలు వస్తున్నాయి. అసలు బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య నెలకొన్న వివాదమెంటో ఈ కథనంలో చూద్దాం.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీసీ బస్సులో పొగలు.. ఏమైందంటే..
ఏపీలో భారీ అగ్నిప్రమాదం.. బ్యాంకులో ఒక్కసారిగా మంటలు..
Read Latest Telangana News And Telugu News
Updated at - Nov 26 , 2025 | 09:56 AM