Home » TG News
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్-రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో మంగళవారం ఏఐ ఆధారిత ఫీచర్లతో కూడిన అత్యాధునిక అల్ట్రా సౌండ్ యంత్రాన్ని ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు.
హైదరాబాద్‌లో ఏప్రిల్ 2న హనుమాన్ శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు.
ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్‌కు దివంగత మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి పేరు పెట్టడంపై ఉప్పల్‌లో బీఆర్‌ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో 6 గ్యారంటీల అమలులో అనుసరిస్తున్న నిర్లక్షవైఖరిపై నిరసన తెలుపుతూ నిలదీయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రామచందర్‌రావు పార్టీ కార్యకర్తలకు సూచించారు.
వేసవి దృష్ట్యా ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పెళ్లి చేసుకోమని బలవంతం చేయడంతో ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కాచిగూడ పీఎస్ పరిధిలో జరిగింది.
అకాలవర్షం యాసంగి పంటలను దెబ్బతీసి రైతులను ఆగమాగం చేసింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు ఉమ్మడి కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది....
ఇరాన్ యుద్ధ ప్రభావం భారత ఫార్మా రంగాన్ని కుదిపేస్తోంది. ముఖ్యంగా ముడిసరకు దిగుమతిపై తీవ్ర ప్రభావం పడుతోంది.
ఇరువురూ ఒకరినొకరు ఇష్టపడ్డారు.. కడదాకా కలిసిమెలిసి ఉందామని బాసలు చేసుకున్నారు. పెద్దలకు చెప్పకుండా నామమాత్రంగా పెళ్లి చేసుకున్నారు.
నంగునూరు మండల కాంగ్రెస్ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ల నియామకం పార్టీలో గ్రూపు రాజకీయాలకు తెరలేపింది.