Home » Bandi Sanjay Kumar
కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్‌పై ఘాటు విమర్శలు చేశారు. ఆ పార్టీ పూర్తిగా అవినీతిలో మునిగిపోయిందని, ఇక దానిని నడిపించడం అసాధ్యమన్నారు. ఇది ప్రజల సమస్యల కంటే కుటుంబం కోసమే పనిచేస్తోందని ఆరోపించారు.
ఈటల రాజేందర్, బండి సంజయ్‌ల విషయంలో బీజేపీ కేంద్ర హై కమాండ్ నోడల్ ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలని ఎంపీ ధర్మపురి అరవింద్ సూచించారు. రాజాసింగ్ ఎక్కడున్నా తాము గౌరవిస్తామని.. ఆయన ఐడియాలాజికల్ మ్యాప్ అని అభివర్ణించారు. ఆయన సస్పెండ్ కాలేదని.. రిజైన్ చేశారని గుర్తుచేశారు. రాజాసింగ్ రేపు పార్టీ సభ్యత్వం కోసం మిస్డ్ కాల్ ఇస్తే మెంబర్‌షిప్ తీసుకోవచ్చని ఎంపీ అరవింద్ సూచించారు.
రేవంత్ ప్రభుత్వం చేసే అన్యాయాన్ని బీసీ సంఘాలు ఎందుకు ప్రశ్నించడం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. బీసీల్లో ముస్లింలను కలపడం ఏంటని నిలదీశారు. బీసీలకు మీరిచ్చేది కేవలం ఐదు శాతమేనని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.
మొక్కల పెంపకాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. అలాగే జీవ వైవిధ్య పరిరక్షణ, భవిష్యత్ తరాలకు హరిత భూమిని అందించేందుకు మనమంతా సామూహిక బాధ్యతగా భావించాలని అభిప్రాయపడ్డారు.
Bandi Sanjay: సరస్వతి పుష్కరాలను కేవలం ఒక ఏరియాకే మాత్రమే పరిమితం చేయడం సరికాదని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. సరస్వతీ పుష్కరాలను సరిగా నిర్వహించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bandi Sanjay: పాకిస్తాన్, భారతదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో జమ్మూ కశ్మీర్‌లో చదువుకుంటున్న విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్‌కు తెలుగు విద్యార్థులు లేఖ రాశారు. దీంతో వెంటనే కేంద్రమంత్రి బండి సంజయ్ రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు.
CM Revanth Reddy: భారతదేశం పాకిస్తాన్ దేశాల మధ్య జరుగుతున్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తెలుగు జవన్ మురళి నాయక్ అమరులయ్యారు. జవాన్ మురళి నాయక్ మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కశ్మీర్‌లో పర్యాటకులకు పూర్తి భద్రత కల్పించాలని డీజీపీ నళినీ ప్రభాత్‌ను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కోరారు. ఉగ్రదాడుల మధ్య పర్యాటకులు భయపడకుండండి అన్న ఆయన, కేంద్రం ఉగ్రవాదాన్ని 根పదలతో పేకిలించేందుకు సిద్ధంగా ఉందన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు నక్సలైట్ల వారసులేనని బండి సంజయ్ విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అంగీకారం తెలియకపోవడం హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు.
Bandi Sanjay: సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 గ్యారెంటీలను రేవంత్ ప్రభుత్వం పూర్తిగా అమలు చేయడంలో విఫలమైందని బండి సంజయ్ ఆరోపించారు.