Share News

Woman Viral Video: కొండపై మహిళ విచిత్ర నిర్వాకం.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ABN , Publish Date - Jun 01 , 2025 | 02:08 PM

ఓ మహిళ కొండపై ఒంటరిగా నడుస్తోంది. ఇందులో విశేషమేమీ లేకున్నా.. కొండపై ఎలాంటి సేఫ్టీ లేకుండా ప్రమాదకర సాహసాలు చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు.

Woman Viral Video: కొండపై మహిళ విచిత్ర నిర్వాకం.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే..

కొందరు మహిళలు ఇళ్లల్లో విచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. మరికొందరు మహిళలు వంటపై సరికొత్త ప్రయోగాలు చేస్తుంటారు. అలాగే ఇంకొందరు బహిరంగ ప్రదేశాల్లో ఏవేవో విన్యాసాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ కొండపై ఒంటరిగా చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. వామ్మో.. ఈమేంటీ ఇలా చేస్తోంది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ కొండపై ఒంటరిగా నడుస్తోంది. ఇందులో విశేషమేమీ లేకున్నా.. కొండపై ఎలాంటి సేఫ్టీ లేకుండా ప్రమాదకర సాహసాలు చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఏటవాలుగా ఉన్న కొండపై ఒంటరిగా ఉన్న మహిళ.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పైకి ఎక్కుతోంది.

చిన్నారిపై పడగెత్తిన కోబ్రా.. చివరకు ఎవరూ ఊహించని షాకింగ్ ట్విస్ట్..


అది కూడా పూర్తిగా ఏటవాలుగా ఉన్న కొండను ఎంతో అవలీలగా ఎక్కేస్తూ చివరి అంచు వరకూ చేరుకుంది. ఇలా ఎలాంటి సేఫ్టీ తీసుకోకుండానే (woman climbing mountain without taking any safety precautions) చూస్తుండగానే ఆమె కొండ అంచుకు చేరుకుందన్నమాట. అయితే ఈ క్రమంలో చిన్న పొరపాటు జరిగినా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. అయితే ఆమెకు ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనను దూరంగా ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇలాక్కూడా అడుక్కుంటారా.. ఈమె నిర్వాకం చూస్తే.. నోరెళ్లబెడతారు..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. ఈమేంటీ ఇలా చేస్తోంది’.. అంటూ కొందరు, ‘ఇలాంటి విన్యాసాలు చేయడం ప్రమాదం’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4,600కి పైగా లైక్‌లు, 3.34 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

వర్షపు నీటిలో రోడ్డు దాటుతున్నారా.. ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..


ఇవి కూడా చదవండి..

ఈ ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే.. టాయిలెట్‌ను ఎక్కడ కట్టాడో చూడండి..

కారు టైరుతో కూలర్ తయారీ.. ఎలా సెట్ చేశాడో చూస్తే అవాక్కవుతారు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 01 , 2025 | 02:08 PM