Woman stunt video: రైలుకు వేలాడుతూ యువతి భయంకర విన్యాసం.. చివరకు ఏమైందో చూడండి..
ABN , Publish Date - May 29 , 2025 | 01:59 PM
ఓ యువతి కదులుతున్న రైల్లో చేసిన విన్యాసం చూసి అంతా అవాక్కవుతున్నారు. రైల్లో ప్రయాణిస్తున్న ఓ యువతి.. మధ్యలో చేసిన నిర్వాకం చూసి అంతా షాక్ అవుతున్నారు. అప్పటిదాకా సీట్లో కూర్చున్న యువతి.. ఆ వెంటనే తలుపు వద్దకు వచ్చి నిలబడింది. తర్వాత ఆమె చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..

రైళ్లలో చాలా మంది విన్యాసాలు చేయడం చూస్తుంటాం. కొందరు ప్రాణాలు పోతాయని తెలిసినా.. ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటారు. ఇంకొందరు ఎలాగైనా సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు ఊహించని ప్రమాదాల్లో చిక్కుకుంటుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతి రైలుకు వేలాడుతూ ప్రమాదకర విన్యాసం చేసింది. చివరకు ఏం జరిగిందో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి కదులుతున్న రైల్లో చేసిన విన్యాసం చూసి అంతా అవాక్కవుతున్నారు. రైల్లో ప్రయాణిస్తున్న ఓ యువతి.. మధ్యలో చేసిన నిర్వాకం చూసి అంతా షాక్ అవుతున్నారు. అప్పటిదాకా సీట్లో కూర్చున్న యువతి.. ఆ వెంటనే తలుపు వద్దకు వచ్చి నిలబడింది.
స్విమ్మింగ్ ఫూల్‌లో డెత్ గేమ్.. చూస్తే షాకవ్వాల్సిందే..
అంతటితో ఆగకుండా ఏకంగా తలుపునకు రెండు వైపులా ఉన్న ఇనుప రాడ్లను పట్టుకుని (young woman hanging from a train) వెనక్కు వేలాడింది. అలా చాలా దూరం వరకూ వేలాడుతూనే ఉంది. ఇలా చాలా దూరం వెళ్లిన తర్వాత రైలు ఆగిపోవడంతో.. కిందకు దిగిపోయింది. అయితే ఈ ఘటనలో ఆమెకు ఏమీ కాకపోవడంతో అంతా హమ్మయ్య.. అంటూ ఊపిరి పీల్చుకున్నారు.
తాళి కట్టే ముందు వింత ఘటన.. వధువు అనుమతి తీసుకుని మరీ..
ఈ ఘటనను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలీదు గానీ.. వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈమేంటీ.. ప్రాణాలంటే లెక్కే లేదా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి విన్యాసాలు చేయడం ప్రమాదం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8 లక్షలకు పైగా లైక్‌లు, 105 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఈ ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే.. టాయిలెట్‌ను ఎక్కడ కట్టాడో చూడండి..
ఇవి కూడా చదవండి..
ఈ ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే.. టాయిలెట్‌ను ఎక్కడ కట్టాడో చూడండి..
కారు టైరుతో కూలర్ తయారీ.. ఎలా సెట్ చేశాడో చూస్తే అవాక్కవుతారు..