Optical illusion: ఈ రెండు ఫొటోల్లో 3 తేడాలు ఉన్నాయి.. అవేంటో కనుక్కుంటే మీకు తిరుగులేనట్లే..
ABN , Publish Date - Nov 28 , 2025 | 09:52 PM
ఇక్కడ మీకు రెండు ఫొటోలు కనిపిస్తుంటాయి. ఇక్కడ ఓ వ్యక్తి పేపర్ చదువుతూ టీ తాగుతున్నాడు. టేబుల్‌పై సాసర్ ఉంది. అతడి పక్కనే ఓ పెద్ద గొడుగు ఉంటుంది. అలాగే ఆ పక్కనే ఓ పెద్ద చెట్టు కూడా ఉంది. అయితే ఈ రెండు చిత్రాల్లో 3 తేడాలున్నాయి. అవేంటో తెలుసుకునేందుకు మీరూ ప్రయత్నించండి..
ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు నిత్యం నెట్టింట అనేకం వైరల్ అవుతుంటాయి. చాలా చిత్రాలు చూసినప్పుడు పైకి సాధారణంగానే అనిపిస్తుంటుంది. అయితే తీక్షణంగా గమనిస్తే అందులో చాలా తేడాలు ఉంటాయి. ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. తాజాగా, మీ కోసం ఓ ఆసక్తికర ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న రెండు చిత్రాల్లో మొత్తం 3 తేడాలు ఉన్నాయి. అవేంటో కనుక్కుంటే మీ తెలివికి తిరుగులేనట్లే..
సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion viral photos) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు రెండు ఫొటోలు కనిపిస్తుంటాయి. ఇక్కడ ఓ వ్యక్తి పేపర్ చదువుతూ టీ తాగుతున్నాడు. టేబుల్‌పై సాసర్ ఉంది. అతడి పక్కనే ఓ పెద్ద గొడుగు ఉంటుంది. అలాగే ఆ పక్కనే ఓ పెద్ద చెట్టు కూడా ఉంది.
కాస్త దూరంలో పెద్ద పెద్ద బిల్డింగ్‌లు ఉన్నాయి. ఇక్కడ ఉన్న రెండు చిత్రాలు ఒకేలా ఉన్నాయి. ఇదంతా ఓకే గానీ.. ఇక్కడ మీకు ఓ పరీక్ష పెడుతున్నాం. చూసేందుకు ఇక్కడ ఉన్న రెండు చిత్రాలు ఒకేలా ఉన్నా కూడా.. (3 differences) అందులో 3 తేడాలున్నాయి.
ఆ తేడాలేంటో కనుక్కునేందుకు కనుక్కునేందుకు ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. కానీ కొంతమంది మాత్రమే ఆ మూడు తేడాలను గుర్తించగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ 3 తేడాలేంటో కనుక్కునేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పటికీ గుర్తించలేకుంటే మాత్రం ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

రెండో చిత్రంలో మొదటి తేడా గురించి చెప్పాలంటే.. అతడి షర్ట్‌కు చేతి చివరన ఉండాల్సిన రెండు గుండీలు మిస్ అయ్యాయి. అలాగే రెండో తేడా గురించి వస్తే.. చెవిలోఉండాల్సిన గీత లేదు. అలాగే మూడో తేడా ఏంటంటే.. కాఫీ వేడి సెగలు రెండో చిత్రంలో కనిపించలేదు. ఈ 3 తేడాలను ముందే గుర్తించిన వారు చాలా తీక్షణమైన చూపుగల వారు అని అర్థం.
ఇవి కూడా చదవండి..
ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..
పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..
మరిన్ని పజిల్ చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..