Puzzle:ఈ రెండు చిత్రాల్లో దాగి ఉన్న 5 తేడాలను కనుక్కుంటే.. మీ కంటి చూపునకు తిరుగులేనట్లే..
ABN , Publish Date - Mar 08 , 2025 | 09:38 PM
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ వ్యక్తి తన భార్యను ఎత్తుకుని ఉంటాడు. వారి వెనుక ఇంటి ద్వారం కనిపిస్తుంది. అలాగే ద్వారాని ముందు కొన్ని మెట్లు కూడా చూడొచ్చు. అయితే ఈ రెండు చిత్రాల్లో మొత్తం 5 తేడాలు ఉన్నాయి. అవేంటో కనుక్కునేందుకు ప్రయత్నించండి..

ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్‌కు సంబంధించిన అనేక చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని చిత్రాల్లోని పజిల్స్‌ను పరిష్కరించడం పెద్ద సమస్యగా మారుతుంటుంది. అయితే అలాంటి పజిల్స్‌కు సమాధానాలు తెలుసుకునేందుకు ఎంతో మంది తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి పజిల్స్‌ను పరిష్కరిండం వల్ల మనలో కాన్షిడెన్స్ మరింత పెరుగుతుంది. అలాగే ఏకాగ్రత కూడా పెరగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మీకోసం ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న రెండు చిత్రాల్లోదాగి ఉన్న 5 తేడాలను కనుక్కునేందుకు ప్రయత్నించండి..
సోషల్ మీడియాలో ఓ పజిల్ చిత్రం (Puzzle Viral Image) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ వ్యక్తి తన భార్యను ఎత్తుకుని ఉంటాడు. వారి వెనుక ఇంటి ద్వారం కనిపిస్తుంది. అలాగే ద్వారాని ముందు కొన్ని మెట్లు కూడా చూడొచ్చు.
Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న ఎలుకను 20 సెకన్లలో కనుక్కుంటే.. మీకు దృష్టి లోపం లేనట్లే..
ఇక్కడ కనిపిస్తున్న రెండు చిత్రాల్లో ఇదే దృశ్యం కనిపిస్తుంది. రెండింటిలోనూ ఎలాంటి తేడాలూ లేనట్లు అనిపిస్తుంది. అయితే మీకు తెలీని విషయం ఏంటంటే.. ఈ రెండు చిత్రాల్లో మొత్తం 5 తేడాలు (5 differences) ఉన్నాయి. అయితే ఆ తేడాలు అంత సులభంగా కనిపించవు.
Optical illusion: మీ కంటి చూపుకో చాలెంజ్.. ఈ చిత్రంలో దాక్కున్న సీతాకోక చిలుకను కనుక్కోండి చూద్దాం..
కానీ కాస్త తీక్షణంగా గమనిస్తే మాత్రం.. ఆ తేడాలను ఇట్టే కనిపెట్టేయవచ్చు. చాలా మంది ఆ తేడాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రమే వాటిని గుర్తించగలుగుతన్నారు.
Optical Illusion: ఈ రెండు చిత్రాల్లో దాగి ఉన్న.. 3 తేడాలను 20 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
ఇంకెందుకు ఆలస్యం.. ఈ రెండు చిత్రాల్లోని ఆ 5 తేడాలను గుర్తించేందుకు ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పటికీ వాటిని కనుక్కోలేకుంటే మాత్రం.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..