Share News

Drunken Woman Video: ఇద్దరు యువకుల మధ్యలో యువతి.. బైక్‌పై ఆమె నిర్వాకం చూసి వాహనదారుల షాక్..

ABN , Publish Date - Mar 08 , 2025 | 07:06 PM

ఇద్దరు యువకులు బైకుపై వెళ్తుండగా.. మధ్యలో ఓ యువతి నిలబడి ఉంది. అంతటితో ఆగని ఆమె విచిత్రంగా ప్రవర్తించడం స్టార్ట్ చేసింది. ఆమె నిర్వాకం చూసి వాహనదారులంతా షాక్ అయ్యారు.. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది..

Drunken Woman Video: ఇద్దరు యువకుల మధ్యలో యువతి.. బైక్‌పై ఆమె నిర్వాకం చూసి వాహనదారుల షాక్..

ప్రస్తుతం చాలా వరకు యువత మత్తుపదార్థాలకు బానిసలవుతున్నారు. కొందరు మద్యానికి అలవాటు పడితే.. మరికొందరు డ్రగ్స్ ఎడిక్ట్ అవుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరైతే ఫుల్‌గా మందు కొట్టి బహిరంగ ప్రదేశాల్లో హల్‌చల్ చేయడం చూస్తుంటాం. యువకులతో సమానంగా కొందరు యువతులు కూడా రెచ్చిపోయి ప్రవర్తించడం చూస్తున్నాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇద్దరు యువకులు బైకుపై వెళ్తుండగా.. మధ్యలో ఓ యువతి నిలబడి ఉంది. ఆమె నిర్వాకం చూసి వాహనదారులంతా షాక్ అవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ భోపాల్‌లో (Madhya Pradesh Bhopal) ఈ ఘటన చోటు చేసుకుంది. భోపాల్‌లోని వీఐపీ రోడ్డులో చోటు చేసుకున్న ఘటన అందరినీ షాక్ అయ్యేలా చేస్తోంది. సాధారణంగా యువకులు మద్యం సేవించి, బైకుపై హల్‌చల్ చేయడం చూస్తుంటాం.

Viral Video: దుప్పటి కప్పుకొని నిద్రపోతున్న వ్యక్తి.. మెల్లగా సమీపానికి వచ్చిన పులి.. చివరకు జరిగింది చూస్తే..


అయితే ఇక్కడ అందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. ఫుల్‌గా మందు కొట్టిన యువతి.. (Drunken Woman) యువకుల మధ్యలో నిల్చుంది. అంతటితో ఆగని ఆమె.. అటూ, ఇటూ ఊగుతూ కేకలు పెడుతోంది. వెనుక కారులో వెళ్తున్న వారు బైకుపై యువతిని చూసి షాక్ అయ్యారు. సమీపానికి వెళ్లి వీడియో తీస్తుండగా.. వారి వైపు చూసిన యువతి, ఫ్లైయింగ్ కిస్ ఇస్తూ కెమెరాకు ఫోజులు ఇచ్చింది.

Viral Video: అదృష్టం అడ్డం తిరిగితే ఇలాగే అవుతుంది.. ఈ వైల్డ్ బీస్ట్‌కు ఏమైందో చూడండి..


ఆమె నిర్వాకం చూసి అక్కడి వాహనదారులంతా అవాక్కయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ యువతి చాలా దారుణంగా ఉంది కదా’’.. అంటూ కొందరు, ‘‘మగవాళ్లను మించిపోయిందిగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: మనోళ్ల భక్తి అట్లుంటది మరి.. ఆలయంలో దేనికి పూజలు చేస్తున్నారో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Fish Viral Video: భూమ్మీద నూకలున్నాయంటే ఇదేనేమో.. మొసలి నోటి దాకా వెళ్లిన చేప.. ఎలా బయటపడిందో చూస్తే..

Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..

Horse Funny Video: గుర్రం కిక్ ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా.. ఈ కుక్క పరిస్థితి ఏమైందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..

Updated Date - Mar 08 , 2025 | 07:12 PM