Home » Madhya Pradesh
‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోలో పాల్గొని ఏకంగా 50 లక్షల రూపాయలు గెలుచుకున్న ఓ మహిళా తహసీల్దార్.. 2.5 కోట్ల రూపాయల స్కామ్‌లో జైలుపాలయ్యారు. మధ్య ప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఐవైసీ కార్యకర్తలకు సమర్ధనగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహల్ గాంధీ మాట్లాడారు. ఐవైసీ కర్యకర్తలను అత్యంత ధైర్యవంతులైన సింహాలుగా అభివర్ణించారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరికీ భయపడాల్సిన పని లేదన్నారు.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శల దాడి చేశారు. మోదీ రాజీపడ్డారని, అమెరికా ఒత్తిడికి తలవంచారని ఆరోపించారు.
భోపాల్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థిపై ఇద్దరు బాలురు కత్తులతో దాడి చేశారు. కేవలం అర నిమిషంలో 27 సార్లు కత్తులతో పొడిచారు.
మధ్యప్రదేశ్‌లో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. కత్ని జిల్లాలోని సదర్ అటవీ ప్రాంతంలో ఉన్న శివలింగం దగ్గరకు పులి వచ్చింది. అంతేకాక ఆ శివలింగం వద్ద తలవంచి కాసేపు నిల్చుంది.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో భారతీయ జనతా యువ మోర్చా శనివారంనాడు చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఢిల్లీలోని ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యువజన కాంగ్రెస్ ఆందోళనకు దిగడాన్ని తప్పుపడుతూ బీజేవైఎం కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయం వరకూ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
జగపతిబాబు హీరోగా నటించిన 'శుభలగ్నం' సినిమాలో హీరోయిన్ ఆమని తన భర్త జగపతిబాబును కోటి రూపాయలకు రోజాకు అమ్మేస్తుంది. అచ్చం అలాంటి ఘటనే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటుచేసుకుంది.
జగపతిబాబు హీరోగా నటించిన శుభలగ్నం సినిమా చూశారా? ఆ సినిమాలో హీరోయిన్ ఆమని తన భర్త అయిన జగపతిబాబును రోజాకు అమ్మేస్తుంది. అచ్చం అలాంటి ఘటనే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగింది. అయితే ఈ డీల్ పెద్దల సమక్షంలోనే జరగడం విశేషం.
తాను తండ్రి కాకుండా ఉండేందుకు క్షుద్ర పూజలు చేశారనే అనుమానంతో పొరుగింట్లో నివాసం ఉండే దంపతులను హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలి జిల్లాలో చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లా దాబ్రా పట్టణంలో మంగళవారంనాడు విషాద ఘటన చోటుచేసుకుంది. నవగ్రహ ఆలయం ప్రారంభోత్సవానికి బయలుదేరిన కలశ యాత్రలో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుని 70 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది.