Viral Video: వామ్మో.. వీడియో చూస్తే గుండె ఆగిపోవడం ఖాయం.. తలుపు తీసి చూడగా లోపలి నుంచి ఒక్కసారిగా..
ABN , Publish Date - Jan 31 , 2025 | 12:11 PM
సాధారణంగా ఇంట్లోకి వెళ్లాలని తలుపు తీయగా.. లోపలి నుంచి పాములు బయటికి రావడం చూస్తుంటాం. అలాగే కొన్నిసార్లు ఇంటి సీలింగ్ నుంచి పాములు, కొండచిలువలు కూడా బయటికి వస్తుంటాయి. అయితే తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ..

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని షాక్ అయ్యేలా ఉంటే.. మరికొన్ని వీడియోలు చూసినప్పుడు గుండె ఆగిపోయేంత పనవుతుంటుంది. ఇంట్లో వెళ్లేందుకు తలుపు తీయాలని చూస్తే.. పాము బుసలుకొడుతూ కనిపిస్తుంది. అలాగే మరికొన్నిసార్లు నీళ్లు తాగుదామని ఫ్రిడ్జ్ వద్దకు వెళ్తే దాని కింద నుంచి బయటికి వస్తుంది. ఇలా విష సర్పాలు ఇళ్లలో ఊహించని ప్రదేశాల్లో కనిపించడం తరచూ జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా ఇంట్లోకి వెళ్లాలని తలుపు తీయగా.. లోపలి నుంచి పాములు బయటికి రావడం చూస్తుంటాం. అలాగే కొన్నిసార్లు ఇంటి సీలింగ్ నుంచి పాములు, కొండచిలువలు కూడా బయటికి వస్తుంటాయి. అయితే తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ఇంట్లోకి వెళ్లాని తలుపు కీ ఒపెన్ చేశాడు.
Viral Jobs: లవ్ ఫెయిల్యూరా.. అయితే మీరు అదృష్టవంతులే.. ఈ కంపెనీలో బంపరాఫర్..
తర్వాత డోరు తీయాలని ప్రయత్నించగా.. లోపలి నుంచి షాకింగ్ సీన్ కనిపించింది. ఓ పెద్ద పులి తలుపు వద్దే నిల్చుని, డోరు ఎవరు తీస్తారా.. ఎప్పుడెప్పుడు దాడి చేద్దామా.. అని ఎదురు చూస్తోంది. తలుపు తీసిన ఆ వ్యక్తి.. ఒక్కసారిగా (Tiger Found In House) పులిని చూసి షాక్ అయ్యాడు. అతన్ని చూసిన పులి మీదకు దూకేందుకు ప్రయత్నించగానే.. భయంతో తలుపు మూసేశాడు. ఇలా తలుపు తీయగా ఇంట్లో పులి కనిపించడాన్ని చూసి అంతా షాక్ అవుతున్నారు.
Monkey Viral Video: భోజనం చేస్తుండగా ఎదురుగా కూర్చున్న కోతి.. చివరకు జరిగిందేంటో చూడండి..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇంట్లో స్పెషల్ గెస్ట్ భలే షాకిచ్చాడుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇదంతా వ్యూస్ కోసం చేసినట్లుగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.39 లక్షలకు పైగా లైక్‌లు, 12.3 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ప్రాణాలంటే లెక్కే లేదా.. ఈ యువకుడు ఎలా చనిపోయాడో చూస్తే..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..