Food Viral Video: అరటిపండు అంటేనే అసహ్యం పుట్టేలా చేశారు కదరా.. వింత రెసిపీపై నెటిజన్ల షాకింగ్ రియాక్షన్..
ABN , Publish Date - Apr 26 , 2025 | 09:12 PM
వింత వింత రెసిపీలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు ఏవేవో పదార్థాలను మిక్స్ చేసి, చివరకు వినూత్న వంటకాలను సిద్ధం చేస్తుంటారు. పెప్సీతో టీ తయారు చేసే వారిని చూశాం. కోకోకోలాతో ఎగ్ బుర్జిని తయారు చేసిన వారిని కూడా చూశాం. ఇలాంటి ..

వింత వింత రెసిపీలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు ఏవేవో పదార్థాలను మిక్స్ చేసి, చివరకు వినూత్న వంటకాలను సిద్ధం చేస్తుంటారు. పెప్సీతో టీ తయారు చేసే వారిని చూశాం. కోకోకోలాతో ఎగ్ బుర్జిని తయారు చేసిన వారిని కూడా చూశాం. ఇలాంటి వింత రెసిపీలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఓ వ్యక్తి అరటిపండుతో చేసిన వింత రెసిపీ చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘అరటిపండు అంటేనే అసహ్యం పుట్టేలా చేశారు కదరా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి అరటిపండుతో (banana) వింత రెసిపీ చేశాడు. ముందుగా అతను అరటిపండును తీసుకుని మధ్యలోకి నిలువునా కట్ చేశాడు. తర్వాత దాని మధ్యలో మ్యాగీ మసాలా (Maggi Masala) వేశాడు.
Accident Viral Video: అయ్యో.. ఎంత ఘోరం.. విద్యార్థినులు నడుస్తూ వెళ్తుండగా.. ఏమైందో చూస్తే..
అంతటితో ఆగకుండా ఆ తర్వాత దానిపై దానిపై టమోటా సాస్ (Tomato sauce) కూడా వేశాడు. ఇలా ఆ రెండింటినీ మిక్స్ చేశాక.. కస్టమర్‌కు అందించాడు. ఇది తిన్న వాళ్ల పరిస్థితి ఏంటో గానీ.. చూస్తున్న వారు మాత్రం అవాక్కవుతున్నారు. అరటిపండుతో ఇలా చేయడం ఇప్పుడే చూస్తున్నామంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Woman Stunt Viral Video: వామ్మో.. ఇదెక్కడి టాలెంట్ బాబోయ్.. వేగంగా తిరిగే ఫ్యాన్‌ను సైతం..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అరటిపండు అంటేనే అసభ్యం పుట్టేలా చేశారు కదరా’’.. అంటూ కొందరు, ‘‘అరటిపండుతో ఇలాక్కూడా చేయొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1300కి పైగా లైక్‌లు, 3.91 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Tiger Funny Video: చాటుగా వచ్చిన పులి.. సడన్‌గా చూసిన కుక్క.. చివరకు జరిగింది చూస్తే..
ఇవి కూడా చదవండి..
Woman Dance Funny Video: ముందూ, వెనుకా చూసుకోవాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..
Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..