KA Paul : పవన్ కళ్యాణ్ డ్రామాకి చంద్రబాబు మోసపోయారు : కేఏ పాల్
ABN, Publish Date - Feb 12 , 2025 | 02:15 PM
KA Paul Sensational Comments On AP Deputy CM Pawan : పవన్ కళ్యాణ్‌పై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీకి ఓటు బ్యాంకు లేదని తీవ్రంగా విమర్శించారు.
KA Paul Sensational Comments On AP Deputy CM Pawan : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ స్థాపించిన జనసేన పార్టీకి ఓటు బ్యాంకు లేదని.. ఆయన డ్రామాకు తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా పడిపోయారో అర్థం కావట్లేదని.. ఇంకా ఇలా అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చూడండి..
ఆదిమూలపు సురేష్ పార్టీ నుంచి జంప్..!
రామ్ చరణ్, ఉపాసన ఫుల్ హ్యాపీ.. పోయిందనుకుంటే తిరిగొచ్చేసింది
అడవి కాకరకాయ కోడి పలావ్ తిన్నారా?? టేస్ట్ అమోఘం || ABN Indian Kitchen
మరిన్ని వీడియో, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Feb 12 , 2025 | 02:34 PM