Home » KA Paul
బెట్టింగ్ యాప్‌లను నిషేధించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. బెట్టింగ్ యాప్‌ల నిషేధంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియ త్వరలో విడుదల అవుతుందని క్రైస్తవ మత ప్రచారకుడు డాక్టర్ కె.ఎ. పాల్ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీకి, యెమెన్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈటల రాజేందర్‌ను బీజేపీ వాడుకుని వదిలేసిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు.
ఇజ్రాయెల్ - ఇరాన్ వార్ వల్ల ఎన్నో దేశాలు ప్రభావితం అవుతున్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. ప్రపంచం మొత్తం ఆ యుద్ధం ఆపాలని కోరుకుంటుందని అన్నారు. ఇలా దేశాల మధ్య యుద్ధాలు ఇంకెన్నాళ్లు, ఎంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉండాలని కేఏ పాల్ ప్రశ్నించారు.
ప్రపంచశాంతి సంస్థ, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నేతృత్వంలో వరల్డ్ పీస్ ఫెస్టివల్ సువార్త సభలకు పలు షరతులతో హైకోర్టు అనుమతి మంజూరు చేసింది.
దేశ వ్యాప్తంగా యువతను ఆకర్షిస్తున్న బెట్టింగ్ యాప్స్ (betting apps) నిషేధంపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు జరిగిన విచారణలో కేంద్ర ప్రభుత్వంతో పాటు సంబంధిత ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
యుద్ధ సామాగ్రిని అమ్మేవారు యుద్ధాన్ని కోరుకుంటారు తప్ప శాంతిని కోరుకోరని’ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.
పాస్టర్ ప్రవీణ్ మృతిపై ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. హత్యగా చిత్రీకరించాలంటూ కేసును సీబీఐకి అప్పగించాలని కేఏ పాల్ పిల్ వేశారు.
AP Budget Reactions: ఏపీ బడ్జెట్‌పై అధికార, విపక్ష నేతలు పలు రకాలుగా స్పందించారు. బడ్జెట్ అద్బుతం అని అధికార పక్షం నేతలు చెబుతుండగా.. బడ్జెట్‌లో అంతా అరకొరకే నిధులు కేటాయించారని.. హామీలు పూర్తిగా విస్మరించారని విపక్ష నేతలు వ్యాఖ్యలు చేశారు.
KA Paul Sensational Comments On AP Deputy CM Pawan : పవన్ కళ్యాణ్‌పై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీకి ఓటు బ్యాంకు లేదని తీవ్రంగా విమర్శించారు.