Home » Andhra Pradesh
సామాన్య భక్తులు కేవలం గంట వ్యవధిలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రభుత్వం ఏఐ టెక్నాలజీ ప్రవేశపెట్టడంపై మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. గంటలో శ్రీవారి దర్శనం అసాధ్యమని..
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి నిరంతర సహకారం అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, సీఎం చంద్రబాబుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు.
మన దేశంలో కొన్ని అద్భుతమైన ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ సైన్స్ కూడా ఎలా సాధ్యమని ఆశ్చర్యపోతుంది. ఈ స్థలాలు కేవలం ఆధ్యాత్మికమే కాదు, శాస్త్రవేత్తల పరిశోధనకు కూడా ఆసక్తికరంగా మారాయి. అవి ఎక్కడ ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
రాజమండ్రి రైల్వే స్టేషను లోపల ఒక వైపు డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా తని ఖీలు చేస్తుండగా.. స్టేషను బయట ఓ మహిళ మెడలో ఆభరణాలు దొంగిలిం చ డానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేశాడు.
రాజానగరం మండలంలో మట్టి మాఫియా ఆగడాలు జోరుగా సాగుతున్నాయి. అడ్డుకోవాల్సిన అధికారులు మాఫియా విసిరే కాసులకు కక్కుర్తి పడుతూ కనీసం కన్నెత్తి చూడడం లేదు.
రాష్ట్రంలో 46 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ మొదటి విడత పెట్టుబడి సాయం అందించినట్టు రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
ఆ ఆలయానికి వెళితే వసతికి వెతుక్కోవాల్సిన పనే ఉండదు.. ఆలయం ఎదుట నిలబడి ఎటు చూసినా రూమ్స్ అద్దెకు ఇవ్వబడును అంటూ బోర్డులు దర్శనమిస్తాయి..
ఏపీలో వైఎస్ జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో వైసీపీ గ్యాంగ్ అడ్డంగా బుక్కైంది. దీంతో చెవిరెడ్డి గ్యాంగ్ మొత్తం బాగోతం బట్టబయలైనట్లైంది. డబ్బుల డెన్ లో వెంకటేష్ నాయుడు వీడియోను అతని ఫోన్ నుంచి రిట్రీవ్..
అన్నవరం సత్యదేవుని కొండపై వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. దేవస్థానంలో బహిరంగ వేలంలో హెచ్చుపాటదారుడుపై వైసీపీ నాయకులు దాడి చేశారు. స్వామివారికి అలంకరణ అనంతరం వాడిపోయే పూలను తరలించే కాంట్రాక్టు పనికి ఆలయ అధికారులు బహిరంగ వేలం వేశారు.
గడ్కరీలో వేగం, అంకిత భావం, చిత్తశుద్ది ఆయనకు మాత్రమే సాధ్యమని ఏపీ సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రధాని నరేంద్రమోదీ దూరదృష్టితో రోడ్లకు రూపం ఇస్తే దాన్ని గడ్కరీ ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు.