Home » Chandrababu Naidu
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా, ఉల్లపాలెంకు చెందిన ఉదయ కృష్ణారెడ్డి ఎంతో నిరుపేద కుటుంబంలో జన్మించాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయాడు. బామ్మ రమణమ్మే అతడ్ని సాకింది.
Amaravati Farmers: అమరావతి రైతులతో ఉండవల్లి నివాసంలో సమావేశం అయ్యారు. వారితో పలు కీలక విషయాల గురించి చర్చించారు. ప్రధాని రాక నేపథ్యంలో రైతులందరూ ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు. విధ్వంసం నుంచి రైతులు అమరావతిని కాపాడరంటూ ప్రశంసించారు.
శ్రీకాకుళంలో మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు, మత్స్యకారులకు రూ.259 కోట్లు జమ చేశారు. వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి అనేక పథకాలు ప్రకటించారు
CM చంద్రబాబు మత్స్యకారులను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైద్యం, హార్బర్, ఐస్ ఫ్యాక్టరీ వంటి అవకాశాలను ఏర్పాటుచేసి వారి ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు
ఆస్పత్రి ఖర్చులు తగ్గించడం ప్రజల జీవితం మెరుగుపరిచే కీలకం అని సీఎం చంద్రబాబు అన్నారు. వైద్య రంగంలో సాంకేతిక పరిజ్ఞానం, క్వాంటమ్ కంప్యూటింగ్‌తో విప్లవాత్మక మార్పులు అవసరమని చెప్పారు
Chandrababu Naidu: పహల్గామ్లో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈమేరకు తన సంఘీభావాన్ని తెలిపారు.
Chandrababu Naidu: పహల్గామ్లో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉగ్రవాదులది పిరికిపంద చర్య అని, హింసను ఖండిస్తున్నామని ఆయన అన్నారు. పహల్గామ్ బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తామని తెలిపారు.
Chandrababu Naidu: ఈ సందర్భంగా శరణి అడిగిన ప్రశ్నలకు సీఎం చంద్రబాబు, చిరంజీవి సరదాగా సమాధానం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ‘ నారాయణ విద్యా సంస్థలు ఒక బ్రాండ్. ఆర్డినరీ స్టూడెంట్లను ఎక్స్ట్రా ఆర్డినరీగా మారుస్తారు’ అని అన్నారు.
కడియం రైతులు 500 కిలోల ధాన్యంతో సీఎం చంద్రబాబు ముఖచిత్రాన్ని రూపొందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వినూత్న కార్యక్రమం ప్రజలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింద
ముఖ్యమంత్రి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. ఆమె ట్వీట్ సోషల్ మీడియాలో దృష్టిని ఆకర్షించింది