Share News

సీఐఐ సమిట్ .. ఏపీకి దిగ్గజ సంస్థలు

ABN , Publish Date - Nov 15 , 2025 | 11:27 AM

విశాఖ వేదికగా రెండవ రోజు 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం అయింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేమాండ్ ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

సీఐఐ సమిట్ .. ఏపీకి దిగ్గజ సంస్థలు
CII Partnership Summit

విశాఖ వేదికగా రెండవ రోజు 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం అయింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేమాండ్ ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. సిల్వర్ స్పార్క్ అప్పారెల్, జేకే మైనీ గ్లోబల్ ఏరోస్పేస్ లిమిటెడ్, జేకే మైనీ గ్లోబల్ ప్రెసిషన్ లిమిటెడ్ యూనిట్లకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి రేమాండ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ మైనీ, ఆ సంస్థ కార్పొరేట్ డెవలప్‌మెంట్ హెడ్ జతిన్ ఖన్నా, ఏపీ మంత్రి టీజీ భరత్ హాజరయ్యారు.


ఇవి కూడా చూడండి

బీఆర్ఎస్ ఓటమికి కారణం ఇదేనా?

ఉత్కంఠ రేపుతున్న ఓట్ల లెక్కింపు..

Updated Date - Nov 15 , 2025 | 11:27 AM