Optical illusion: నిజంగా మీరు జీనియస్ అయితే.. ఈ చిత్రంలో దాక్కున్న చేపను 20 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
ABN , Publish Date - Mar 02 , 2025 | 01:24 PM
ఒక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ పిల్లాడు గొడుగు పట్టుకుని వర్షంలో నిలబడి ఉన్నాడు. అతడి చేతిలో ఓ పిల్లి కూడా ఉంది. అలాగే పిల్లాడి పక్కనే కుక్క పిల్లలు, పిల్లులు తదితర జంతువులు, పక్షిని కూడా చూడొచ్చు. అయితే ఇదే చిత్రంలో ఓ చేప కూడా దాక్కుని ఉంది. అదెక్కడుందో 20 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

కంటి చూపునకు పరీక్ష పెట్టి.. మనలో ఏకాగ్రతను మరింత పెంచే సాధనాలు అనేకం అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు అందరినీ ఆకట్టుకుంటుంటాయి. నిత్యం ఇలాంటి పజిల్ చిత్రాలు అనేకం దర్శనమిస్తుంటాయి. వాటిలో కొన్ని పజిల్స్‌కు పరిష్కారాలు కనుక్కోవడం చాలా కష్టంగా మారుతుంటుంది. అయితే ఇలాంటి వాటిని ఎంచుకుని, వాటికి సమాధానాలను కనుక్కోవడం వల్ల మనలో కాన్ఫిడెన్స్ మరింత పెరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మీ కోసం తాజాగా ఓ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ చేప దాక్కుని ఉంది. దాన్ని 20 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించండి..
సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఒక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ పిల్లాడు గొడుగు పట్టుకుని వర్షంలో నిలబడి ఉన్నాడు. అతడి చేతిలో ఓ పిల్లి కూడా ఉంది. అలాగే పిల్లాడి పక్కనే కుక్క పిల్లలు, పిల్లులు తదితర జంతువులు, పక్షిని కూడా చూడొచ్చు.
వారి వెనుక పెద్ద భవంతులతో పాటూ చెట్లు కూడా ఉంటాయి. అదేవిధంగా ఓ చిన్న పిచ్చుక కూడా అక్కడే ఉంటుంది. ఈ చిత్రంలో ఇంతకు మించి ఇంకేమీ లేనట్లు అనిపిస్తుంది. అయితే మీ కంటికి కనిపించకుండా ఓ చేప కూడా (Hiding Fish) ఇందులో దాక్కుని ఉంది. అయితే ఆ చేపను గుర్తించడం అంత సులభం కాదు.
కాస్త తెలివిగా ఆలోచించి చూస్తే మాత్రం దాన్ని కనిపెట్టడం పెద్ద కష్టం కాదు. ఎంతో మంది ఆ చేపను కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కేవలం కొందరు మాత్రమే కనుక్కోగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ చేప ఎక్కడుందో కనుక్కునేందుకు మీరూ ప్రయత్నించండి.
Optical illusion: మీలో పరిశీలనా సామర్థ్యం ఉంటే.. ఈ చిత్రంలో తప్పు ఏంటో చెప్పండి చూద్దాం..
ఒకవేళ ఇప్పటికీ ఆ చేపను కనుక్కోవడం మీ వల్ల కాకుంటే మాత్రం ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..
మరిన్ని వైరల్ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి..