Share News

Viral Video: ద్యావుడా.. ఫోన్ చార్జింగ్ ఇలాక్కూడా పెట్టొచ్చని ఇప్పుడే తెలిసింది..

ABN , Publish Date - Mar 02 , 2025 | 07:56 AM

ఓ అంకుల్ తన కీప్యాడ్ ఫోన్‌కు చార్జింగ్ పెట్టాలని అనుకున్నాడు. అయితే ఇంట్లో పవర్ లేకపోవడంతో ఏం చేయాలబ్బా.. అని ఆలోచించాడు. చివరకు అతడికి ఓ బంపర్ ఐడియా వచ్చింది. చివరకు అతడి నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..

Viral Video: ద్యావుడా.. ఫోన్ చార్జింగ్ ఇలాక్కూడా పెట్టొచ్చని ఇప్పుడే తెలిసింది..

కొందరు అతి తెలివితో చేసే పనులు చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలాగే కొందరు తెలిసీ తెలీక చేసే పనులు చూసినప్పుడు తెగ నవ్వు వస్తుంటుంది. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఫోన్ చార్జింగ్ పెట్టడాన్ని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఫోన్ చార్జింగ్ ఇలాక్కూడా పెట్టొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ అంకుల్ తన కీప్యాడ్ ఫోన్‌కు (Phone charging) చార్జింగ్ పెట్టాలని అనుకున్నాడు. అయితే ఇంట్లో పవర్ లేకపోవడంతో ఏం చేయాలబ్బా.. అని ఆలోచించాడు. చివరకు అతడికి ఓ బంపర్ ఐడియా వచ్చింది. ఐడియా వచ్చిందే అదునుగా వెంటనే ఆచరణలో పెట్టాడు.

CC Camera Funny Video: ఇతడిది మామూలు బ్రెయిన్ కాదురా బాబోయ్.. సీసీ కెమెరాను ఎలా సెట్ చేశాడో చూడండి..


ఫోన్‌కు చార్జింగ్ వైర్ పెట్టి.. ఆ వైరును ఏకంగా విద్యుత్ లైన్లకు (Man charges phone with help of electric lines) జాయింట్ చేసేశాడు. ఓ పెద్ద కర్ర సాయంతో స్తంభాలపై వెళ్తున్న రెండు లైన్లకు వైర్లను జాయింట్ చేసేశాడు. దీంతో తన ఫోన్ చార్జింగ్ అయిపోందన్నమాట. అయితే వాస్తవంగా ఇలా చేయడం ఎంతో ప్రమాదకరం. ఇదంతా వ్యూస్ కోసం తమాషాగా చేసినట్లు కనిపిస్తోంది. కానీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: కష్టపడటమే కాదు.. కాస్త కామన్‌సెన్స్ కూడా ఉండాలి.. ఇతడి నిర్వాకం చూస్తే నవ్వు ఆపుకోలేరు..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇండియాలో ఇలాంటి టాలెంట్‌కు కొదవే లేదు’’.. అంటూ కొందరు, ‘‘చార్జింగ్ ఇలాక్కూడా పెట్టొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 72 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Funny Game Video: లైవ్ గేమ్ అంటే ఇదేనేమో.. బ్రిడ్జి పైనుంచి కార్లతో ఎలా ఆడుకుంటున్నాడో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..

Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..

Viral Video: ఈ కారును ఫోలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 02 , 2025 | 07:56 AM